ఛీఛీ నీచం.. కన్నబిడ్డల ముందే తల్లి వ్యభిచారం.. ప్రియుడితో కలిసి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లికి అర్ధం చెప్పడం ఎవరి వలన కాదు.. బిడ్డల కోసం ఆమె పడే తపన ఇంకెవ్వరు పడలేరు.. ప్రపంచంలో ఏ తల్లి అయినా ఇలాగే చేస్తోంది. కానీ.. ఇప్పుడు మనం మాడ్లాడుకోబోయే తల్లి.. ఆ పదానికే కళంకం తెచ్చింది. ప్రపంచంలో ఏ తల్లి చేయని నీచానికి పాల్పడింది. పరాయి మగాడిపై మోజు ఆమె విచక్షను చెరిపేసింది. కట్టుకున్నవాడిని బయటికి పంపించి, కన్నబిడ్డలముందే ప్రియుడితో కామ క్రీడలకు దిగింది. సిగ్గు శర్మ వదిలేసి, బిడ్డలు ఉన్నారన్న వివేకం కూడా లేకుండా వారిముందు నగ్నంగా ప్రియుడితో వ్యభిచారం చేస్తూ భర్తకు పట్టుబడింది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్ కవినగర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి కొన్నేళ్ల క్రితం ఒక మహిళతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. కొన్నేళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలోకి వివాహేతర సంబంధం చిచ్చుపెటింది. గత కొన్నిరోజుల క్రితం ఒక క్యాబ్ డ్రైవర్ తో భార్యకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త పనికి బయటికి వెళ్లడం ఆలస్యం ప్రియుడిని ఇంటికి పిలిపించుకొని రాసలీలల్లో మునిగి తేలేది. చివరకు పిల్లలు ఉన్నారన్న జ్ఞానం కూడా లేకుండా వారి ముందే ప్రియుడితో కామక్రీడల్లో పాల్గొనేది.
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ఇలా సాగుతున్న వీరి సంబంధం గురించి ఒకరోజు భర్తకు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవ మొదలయ్యింది. దీంతో వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ఇంట్లో సీసీ కెమెరాలను అమర్చాడు. వాటిని చూపించిన తర్వాత భార్య నా ఇష్టం.. నేను ఇలాగె ఉంటాను .. నాకు అతడే కావాలి అంటూ తెగేసి చెప్పడంతో.. భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య, ఆమె ప్రియుడితో కలిసి తన ఇంట్లోనే వ్యభిచారం చేస్తుందని పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళ, ప్రియుడిపై కేసు నమోదు చేసుకొని వారిని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..