Site icon NTV Telugu

ఛీఛీ నీచం.. కన్నబిడ్డల ముందే తల్లి వ్యభిచారం.. ప్రియుడితో కలిసి

uttarapradesh

uttarapradesh

తల్లికి అర్ధం చెప్పడం ఎవరి వలన కాదు.. బిడ్డల కోసం ఆమె పడే తపన ఇంకెవ్వరు పడలేరు.. ప్రపంచంలో ఏ తల్లి అయినా ఇలాగే చేస్తోంది. కానీ.. ఇప్పుడు మనం మాడ్లాడుకోబోయే తల్లి.. ఆ పదానికే కళంకం తెచ్చింది. ప్రపంచంలో ఏ తల్లి చేయని నీచానికి పాల్పడింది. పరాయి మగాడిపై మోజు ఆమె విచక్షను చెరిపేసింది. కట్టుకున్నవాడిని బయటికి పంపించి, కన్నబిడ్డలముందే ప్రియుడితో కామ క్రీడలకు దిగింది. సిగ్గు శర్మ వదిలేసి, బిడ్డలు ఉన్నారన్న వివేకం కూడా లేకుండా వారిముందు నగ్నంగా ప్రియుడితో వ్యభిచారం చేస్తూ భర్తకు పట్టుబడింది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్‌ కవినగర్‌ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి కొన్నేళ్ల క్రితం ఒక మహిళతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. కొన్నేళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలోకి వివాహేతర సంబంధం చిచ్చుపెటింది. గత కొన్నిరోజుల క్రితం ఒక క్యాబ్ డ్రైవర్ తో భార్యకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త పనికి బయటికి వెళ్లడం ఆలస్యం ప్రియుడిని ఇంటికి పిలిపించుకొని రాసలీలల్లో మునిగి తేలేది. చివరకు పిల్లలు ఉన్నారన్న జ్ఞానం కూడా లేకుండా వారి ముందే ప్రియుడితో కామక్రీడల్లో పాల్గొనేది.

ఇలా సాగుతున్న వీరి సంబంధం గురించి ఒకరోజు భర్తకు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవ మొదలయ్యింది. దీంతో వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ఇంట్లో సీసీ కెమెరాలను అమర్చాడు. వాటిని చూపించిన తర్వాత భార్య నా ఇష్టం.. నేను ఇలాగె ఉంటాను .. నాకు అతడే కావాలి అంటూ తెగేసి చెప్పడంతో.. భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య, ఆమె ప్రియుడితో కలిసి తన ఇంట్లోనే వ్యభిచారం చేస్తుందని పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళ, ప్రియుడిపై కేసు నమోదు చేసుకొని వారిని అరెస్ట్ చేశారు.

Exit mobile version