Gujarat: గుజరాత్లో ఘోర విషాదం.. కారులో ఊపిరాడక నలుగురు చిన్నారుల మృతి
- గుజరాత్లో ఘోర విషాదం
- కారులో ఊపిరాడక నలుగురు చిన్నారుల మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. చిన్నారుల ఆటలు విషాదాన్ని మిగిల్చాయి. నలుగురు చిన్నారులు చనిపోవడంతో తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది. ఈ ఘటన అమ్రేలి జిల్లాలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Sridevi: రజనీకాంత్ తో శ్రీదేవి పెళ్లి ప్లాన్? బోనీ కపూర్ వల్ల మొత్తం మటాష్!
Also Read
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
- Woman Head Constable Mu*rd*er: మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానం..
- Chamoli Tunnel Accident: చమోలీ సొరంగం ప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా రంధియా గ్రామానికి చెందిన దంపతులు.. వ్యవసాయ పనుల కోసం ఉదయం 7:30 గంటలకు ఏడుగురు పిల్లలను ఇంట్లో వదిలివెళ్లారు. దీంతో చిన్నారులు ఆడుకుంటూ ఇంటి సమీపంలో ఉన్న ఓ కారులో దూరారు. అయితే కారులో ఊపిరాడక నలుగురు చిన్నారులు విగతజీవులుగా మారారు. సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి పిల్లలు కనిపించకపోవడంతో చుట్టూ వెతికారు. పార్క్ చేసిన కారులో చూడగా.. చిన్నారులు విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో ఆ పేరెంట్స్ ఒక్కసారిగా కుప్పుకూలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. పిల్లలు ఆడుకుంటూ కారులోకి దూరడంతో ఊపిరాడక చనిపోయారని పోలీసులు తెలిపారు. పొలం యజమాని కారులో చిన్నారులు చనిపోయారని వెల్లడించారు. అమ్రేలి (తాలూకా) పోలీస్‌స్టేషన్‌లో ప్రమాదవశాత్తూ చనిపోయినట్లుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Hyundai Verna: కొత్త కలర్స్‌లో రిలీజైన్ హ్యుందాయ్ వెర్నా..
తాజావార్తలు
-
Sankranti Box Office Clash : అందరికీ సంక్రాంతే కావాలి.. సినిమా పట్టాలెక్కకముందే పండగ రేసుపై కర్చీఫ్
-
విరాట్ కోహ్లీ వాడే ‘హూప్’ కి పోటీగా Google Fitbit Air.. ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..
-
RRB JE Recruitment 2026: 4,098 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. అర్హత, ఫీజు, దరఖాస్తు విధానం ఇవే
-
Realme P4s Lite: రియల్మీ P4s లైట్.. 7000mAh బ్యాటరీతో చౌకైన ఫోన్.. ఫీచర్లు అదిరిపోయేలా!
-
Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
ట్రెండింగ్
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!