Gun Fire : మణికొండలో కాల్పుల కలకలం.. మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు గన్‌తో కాల్పులు
- మణికొండ పంచవటి కాలనీలో కాల్పుల కలకలం
- ఓ స్థల వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
- గాల్లోకి కాల్పులు జరిపిన మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్
- స్థలం ఖాళీ చేయాలని బెదిరించినట్లు ప్రభాకర్‌పై ఆరోపణలు
- గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపిన ప్రభాకర్
- రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gun Fire : హైదరాబాద్ నగరంలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మణికొండ పంచవటి కాలనీలో ఓ స్థల వివాదం నేపథ్యంలో గాల్లోకి కాల్పులు జరగడం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్ ఈ ఘటనకు సంబంధించి ప్రధాన ఆరోపణలతో వార్తల్లో నిలిచారు. సమాచారం ప్రకారం.. మణికొండ పంచవటి కాలనీలో ఉన్న ఓ స్థలాన్ని ఖాళీ చేయాలని ప్రభాకర్ స్థానికులను బెదిరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
Kolkata Protest: SIR కు వ్యతిరేకంగా సీఎం భారీ ర్యాలీ..
Also Read
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
ఈ క్రమంలో ఆయన గన్‌తో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. ఘటనతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్నారు. తర్వాత ప్రభాకర్ అనుచరులు వచ్చి బాధితులను స్థలంలోనుంచి బయటకు గెంటేసి, ఆ గేట్‌కి తాళాలు వేసినట్లు సమాచారం. స్థానికుల ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. కాల్పుల ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించి దర్యాప్తు ప్రారంభించారు. బాధితుల వాదనను సాక్ష్యాలతో కలిపి పరిశీలిస్తున్న పోలీసులు, కాల్పులు జరిగిన గన్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. సీసీ కెమెరా ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు.
Rahul Gandhi: “అగ్ర కులాల చేతిలో దేశ సైన్యం”.. రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్‌గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్‌పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!