Father Killed Son: ఢిల్లీలో దారుణం.. భార్యతో గొడవ.. ఇద్దరు కొడుకుల గొంతు కోసిన తండ్రి.. ఆపై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Father Kills His Son: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా తన ఇద్దరు కొడుకుల గొంతు కోసి అనంతరం ఆత్మహత్యకు ఒడిగట్టాడు ఓ తండ్రి. ఈ ఘటనలో రెండేళ్ల బాలుడు మరణించగా.. మరో బాలుడు, ఆ తండ్రి విషమ పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. వాయుయ్య ఢిల్లీలోని భరత్ నగర్ వజీర్‌పూర్ జేజే కాలనీలో మెకానిక్‌గా పనిచేస్తున్న రాకేష్ (35) భార్య, ఇద్దరు కుమారులతో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం రాకేష్ తన భార్యతో గొడవ పడ్డాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రాకేష్ తన ఐదేళ్ల పెద్ద కుమారుడు, రెండేళ్ల చిన్న కుమారుడితో కలిసి రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.
Also Read: RK Roja: మాజీ మంత్రి బండారుపై రోజా పరువు నష్టం దావా
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ఓ పదునైన కత్తితో తన ఇద్దరు కుమారుల గొంతు కోసి అదే కత్తితో తాను ఆత్మహత్యాకు పాల్పడ్డాడు. అనంతరం గది నుంచి బయటకు వచ్చి భార్యతో అసలు విషయం చెప్పాడు రాకేష్. దీంతో వారిని ఆస్పత్రికి తరలించగా అప్పుటికే అతడి రెండేళ్ల చిన్న కుమారుడు మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. ఇక విషయ పరిస్థితిలో ఉన్న రాకేష్, అతడి పెద్ద కుమారుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం రాకేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ప్రస్తుతం ఉద్యోగం లేని రాకేష్ తాగుడుకు బానిసయ్యాడని, దీంతో తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడని పోలీసు అధికారి తెలిపారు. సోమవారం కూడా తాగి భార్యతో గొడవ పడిన రాకేష్ కోపంలో ఇద్దరు కుమారుల గొంతు కోసి ఆపై అతడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు పేర్కొన్నారు.
Also Read: Rahul Gandhi: ప్రధాని మోడీ “చెడు శకునం”.. అందుకే భారత్ ఓడిపోయింది..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!