Black Magic: చేతబడి అనుమానం.. పనిమనిషిని దారుణంగా చంపిన డాక్టర్..
- చేతబడి అనుమానం..
- పనిమనిషి దారుణ హత్య..
- నేరానికి పాల్పడిన వ్యక్తి డాక్టర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Black Magic: ‘‘చేతబడి’’ అనుమానంతో పనిమనిషి హత్యకు గురైంది. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. నగరంలోని ప్రముఖ ప్రాంతమైన మౌంట్ కౌలాష్‌లో 45 ఏళ్ల పనిమనిషిని బ్యాట్‌తో కొట్టి, ఆపై కత్తితో పడించి చంపారు. హత్యకు పాల్పడిన డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలిని మీనాగా గుర్తించారు. మీనా డాక్టర్ మనీష్ గుప్తా ఇంట్లో పనిమనిషిగా ఉంది. డాక్టర్ ఇంటి సమీపంలోని భవనం పైకప్పుపై రక్తపు మడుగులో మృతదేహం పడి ఉందనే సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరారు. మృతదేహం పక్కనే డాక్టర్ కూర్చుని ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
మొదట పోలీసులు గుప్తాను అదుపులోకి తీసుకుని విచారించగా, తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. పనిమనిషి తన ఇంట్లో చేతబడి చేస్తూ, అశాంతిని కలిగిస్తోందని, చేతబడి కారణంగా తన కుటుంబం మొత్తం తీవ్ర ఆందోళనకు గురైందని పోలీసులతో చెప్పాడు. ఇద్దరి మధ్య ఏదైనా వివాదం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. హత్యకు ఉపయోగించిన బ్యాట్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సమీపంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తు్న్నారు.
Also Read
- Wife Kills Husband: ఇన్‌స్ట్రాగ్రామ్ ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
- Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
- Dowry Harassment: తల్లికి ఫోన్.. తర్వాత గదిలో ఉరి.. పెళ్లయిన 45రోజులకే భార్య ఆత్మహత్య!
- Naresh Gujral: మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల సైబర్ మోసం.. వాట్సాప్ మెసేజ్ తో కొల్లకొగొట్టేసారు.!
తాజావార్తలు
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్‌ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..