Cyber Crime: ముంబై బ్లాస్ట్ కేసులో మీ పేరు ఉందంటూ బెదిరింపు.. రైల్వే ఉద్యోగికి రూ.72 లక్షల కుచ్చుటోపీ..
- అనంతపురం జిల్లా గుత్తిలో సైబర్ మోసం..
- రైల్వే ఉద్యోగికి రూ.72 లక్షల కుచ్చుటోపీ..
- ముంబై బ్లాస్ట్ కేసులో మీ పేరు ఉందంటూ బెదిరింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.. ఎలా బెదిరిస్తే.. తమ ఉచ్చులో పడతారు..? ఎలా వారిన తమ దారిలోకి తెచ్చుకోవాలి.. ఎలా అందినకాడికి దండుకోవాలనే విషయంలో రోజుకో కొత్త వ్యూహంతో సైబర్ నేరగాళ్లు వల విసిరుతున్నారు.. తాజాగా, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన రైల్వే ఉద్యోగికి రూ.72 లక్షల కుచ్చుటోపీ పెట్టారు సైబర్ నేరగాళ్లు.
Read Also: KA : కిరణ్ అబ్బవరం పడే కష్టానికి నేను పెద్ద అభిమానిని – నాగచైతన్య
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చంద్రప్రియ నగర్ కి చెందిన షేక్ మస్తాన్ వలి.. రైల్వే గార్డ్‌గా పనిచేస్తున్నాడు.. అయితే, నాలుగు రోజుల క్రితం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులమంటూ.. సీబీఐ అధికారుల మంటూ మస్తాన్ వలికి కాల్ చేశారు సైబర్ నేరగాళ్లు.. ముంబై బాంబు బ్లాస్ట్ ఘటనలో మీ పేరు ఉందని బెదిరింపులకు దిగారు.. ఈ కేసులో అరెస్ట్ చేస్తామని మస్తాన్ వలికి వార్నింగ్ ఇచ్చారు.. అయితే, వెంటనే అరెస్టు చేయకూడదంటే కొంత డబ్బు తమకు ముట్టచెప్పాలని బేరం పెట్టారు.. ఇదంతా నిజమేనని భయంతో వణికిపోయిన మస్తాన్ వలి.. పలు దఫాలుగా 72 లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు.. ఇక, తాను తీరా మోసపోయానని గ్రహించిన బాధితుడు.. గుత్తి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది..
తాజావార్తలు
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!