Husband Kills Wife: భార్యను టూర్‌కి తీసుకెళ్లి స్క్రూ డ్రైవర్‌తో 41 సార్లు పొడిచి చంపాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband Kills Wife: టర్కీలో దారుణం జరిగింది. విహారయాత్రకు తీసుకువచ్చి భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త. ఈ ఘటన మంగళవారం టర్కీలోని ఇస్తాంబుల్‌లోని ఫాతిహ్‌లోని ఒక హోటల్‌లో చోటు చేసుకుంది. నిందితుడిని బ్రిటన్‌కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను తన భార్యతో వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు టర్కీకి వచ్చాడు.
Read Also: Osama bin Laden: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం.. అమెరికాలో వైరల్ అవుతున్న ‘ఒసామా బిన్ లాడెన్’ లేఖ
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
హోటల్ గదిలో 26 ఏళ్ల భార్య మెడ, శరీరంపై స్క్రూ డ్రైవర్ సాయంతో 41 సార్లు పొడిచి చంపాడు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని 26 ఏళ్ల అహ్మెత్ యాసిన్‌గా గుర్తించారు. హత్య సమయంలో బాధిత మహిళ కేకలు విన్న హోటల్ సిబ్బంది అప్రమత్తమై గదిలో చూసే సరికే రక్తపు మడుగులో మహిళ పడి ఉండటాన్ని గమనించారు. నిందితుడి కోసం వెతకగా, రక్తపు మరకలు ఉన్న టీషర్టుతో పట్టుబడ్డాడు.
Read Also: Shaheen Afridi: టీ20 జట్టుకు కెప్టెన్ అయినందుకు సంతోషిస్తున్నా..
తానే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. టాయిలెట్‌లో హత్యకు ఉపయోగించిన స్క్రూ డ్రైవర్‌ని ఉపయోగించినట్లు అంగీకరించాడు. ఈ ఘటన జరగడానికి మూడు రోజుల ముందే ఈ దంపతులు బ్రిటన్ నుంచి టర్కీకి వచ్చారు. తన భార్య తనకు డ్రగ్స్ అందించిందన్న వివాదంతో గొడవ చెలరేగిందని, దీంతో ఆమెను చంపేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
తాజావార్తలు
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!