Marriage proposal: ఎఫైర్ పెట్టుకుని పెళ్లి చేసుకునేందుకు నిరాకరణ.. యువకుడి ప్రైవేట్ భాగాలను కట్ చేసిన మహిళ..
- దారుణానికి దారి తీసిన అక్రమ సంబంధం..
- పెళ్లి చేసుకునేందుకు యువకుడి నిరాకరణ..
- ప్రైవేట్ భాగాలను కట్ చేసిన మహిళ..
- బీహార్‌లో దారుణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marriage proposal: బీహార్‌లో దారుణం జరిగింది. తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ఓ వ్యక్తిపై మహిళ దారుణంగా ప్రవర్తించింది. అతడి ప్రైవేట్ పార్టుల్ని కోసేసింది. ఈ ఘటన రాష్ట్రంలోని సరన్ జిల్లాలో చోటు చేసుకుంది. యువకుడి ప్రైవేట్ భాగాలు కత్తిరించి ఫ్లష్ చేసినందుకు నర్సింగ్‌హోమ్‌లో పనిచేస్తున్న మహిళను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
అభిలాష అనే మహిళ మధురలో నర్సింగ్ హోం నడుపుతోంది. అదే ప్రాంతంలోని వార్డు కౌన్సిలర్ వేదప్రకాష్‌తో గత కొన్నేళ్లుగా అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంతో అభిలాష, వేదప్రకాష్ శారీరక సంబంధం కొనసాగుతోంది. ఈ సంబంధం కారణంగా అభిలాష గర్భం దాల్చింది. పెళ్లి పేరుతో వేదప్రకాష్ తనను మోసం చేసినట్లు ఆమె ఆరోపించింది.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
Read Also: Team India: జింబాబ్వే టూర్లో మార్పులు.. ఐపీఎల్లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్ల కు అవకాశం
వేదప్రకాష్ తనను కోర్టు పెళ్లి చేసుకుంటానని చెప్పాడని పేర్కొంది. ఆ సమయంలో తను మళ్లీ పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. ఈ నేపథ్యంలో కోపంతో ఊగిపోయిన అభిలాష, అతని ప్రైవేట్ భాగాలను కత్తితో కట్ చేసి, టాయిలెట్‌లో పారేసింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బాధితుడిని పాట్నా మెడికల్ కాలేజీలో చేర్చారు. వేదప్రకాష్‌పై చేసిన దాడికి పశ్చాత్తాపడటం లేదని అభిలాష చెప్పింది.
వివాహం చేసుకునేందుకు బాధితుడు పదేపదే నిరాకరిండంతో మహిళ కలత చెంది ఈ దారుణానికి ఒడిగట్టిందని, పెళ్లి తేదీని ఏడెనిమిది సార్లు మార్చాడని ఎస్ఎస్పీ కుమార్ ఆశిష్ చెప్పారు. మహిళ ప్రైవేట్ మెడికల్ సెంటర్ పెట్టుకుని అతడితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు విచారణలో తేలింది.
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!