Crime: చెల్లెలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బావమరిది దారుణహత్య..
- బెంగళూర్‌లో దారుణ సంఘటన..
- చెల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న బావమరిది హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: బెంగళూర్‌లో దారుణ సంఘటన జరిగింది. తన చెల్లెలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో సొంత బావమరిదిని ఒక వ్యక్తి హత్య చేశాడు. మృతదేహంతో పాటు తన కారుతో నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. బైరప్పనహల్లికి చెందిన డాగ్ కెన్నెల్ ఓనర్ అయిన శ్రీనివాస్‌ను నిందితుడిగా గుర్తించారు. మృతుడు 24 ఏళ్ల రంజిత్‌గా తేలింది.
Read Also: Dhurandhar 2: బాహుబలి రికార్డ్స్ అవుట్.. తొమ్మిదేళ్ల రికార్డును బద్దలుకొట్టిన ధురంధర్ 2!
Also Read
- Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
రంజిత్ శ్రీనివాస్ భార్య తమ్ముడు. అప్పటికే పెళ్లయిన తన చెల్లిలితో రంజిత్ అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని శ్రీనివాస్ అనుమానించాడు. దీంతో వీరిద్దరి మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ వివాదాన్ని పరిష్కరించే నెపంతో రంజిత్‌ను శ్రీనివాస్ నిర్మానుష్య ప్రాంతానికి రావాల్సిందిగా కోరాడు. వచ్చిన వెంటనే రంజిత్ తలపై దాడి చేసి హత్య చేశాడు. హత్య తర్వాత నేరుగా నిందితుడు శ్రీనివాస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ విషయంపై తదుపరి విచారణ జరుగుతోంది.
తాజావార్తలు
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?