Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..
- బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య..
- నడిరోడ్డుపైనే ఇద్దరిపై దాడి చేసిన భర్త..
- వైరల్ అవుతున్న యూపీ వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bareilly Viral Video: ఉత్తర్ ప్రదేశ్‌లో భార్య బురఖా ధరించి ప్రియుడితో తిరుగున్న సమయంలో భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. నడిరోడ్డుపైనే భర్త తన భార్య, యువకుడిపై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన బరేలీలో చోటుచేసుకుంది. చాలా కాలంగా భార్యను అనుమానిస్తున్న భర్త, ఆమెపై నిఘా పెట్టాడు. ఆమెకు తెలియకుండా ఫాలో అవ్వడంతో ప్రియుడితో తిరుగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.
కారులో భార్య,ఆమె ప్రియుడిని చూసి వెంబడించాడు. వెంటనే వారిని నడిరోడ్డుపై ఆపేసి దాడి చేశాడు. అయితే, ఈ ఘటనపై అధికారికంగా ఫిర్యాదు అందకపోయినప్పటికీ, పోలీసులు సుమోటోగా కేసును స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు. భర్తకు చాలా రోజులుగా భార్యపై అనుమానం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె సీక్రెట్‌గా ఎవరితోనో మాట్లాడుతున్నట్లు భర్త గమనించాడు. ఆ తర్వాత వీరిద్దరు కారులో కనిపించడంతో ఆగ్రహంతో ఉన్న అతను తన భార్యతో పాటు యువకుడితో నడిరోడ్డుపై వాగ్వాదానికి దిగాడు. చుట్టుపక్కల చేరిన జనాలు ఈ మొత్తం వ్యవహారాన్ని మొబైల్ ఫోన్లలో బంధించారు.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
Bareilly Man caught his burqa clad Begum after she sat in the car of some other Man.. Husband claimed that he is her BF but Begum claimed that she only took lift from him and he is just a stranger. What will happen now? pic.twitter.com/54OHqq1OuP
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) September 3, 2026
తాజావార్తలు
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..