Assam : రూ. 68.41 కోట్ల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేసిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రగ్స్ అనే పదం కూడా వినిపించకూడదని అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ పట్టుకుంటున్న కూడా డ్రగ్స్ దొరుకుతూనే ఉంది.. మత్తుకు బానిసలుగా మారి యూత్ జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించిన వినడం లేదు.. మొన్న భారీగా గంజాయిని పట్టుకున్న అధికారులు.. తాజాగా మరోసారి కోట్ల విలువైన డ్రగ్స్ ను అధికారులు సీజ్ చేశారు..
మిజోరంలో రెండు వేర్వేరు ఆపరేషన్లలో రూ.68.41 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని, ముగ్గురిని అరెస్టు చేసినట్లు అస్సాం రైఫిల్స్ శుక్రవారం తెలిపింది.. పక్కా సమాచారం మేరకు అస్సాం రైఫిల్స్ సిబ్బంది సియాహా జిల్లాలోని బుల్పుయ్ గ్రామంలో దాడి చేసి 225 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 1.75 కోట్ల విలువైన హెరాయిన్‌ను బుధవారం స్వాధీనం చేసుకున్నామని, దీనికి సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు..
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
గురువారం జరిగిన మరో ఆపరేషన్‌లో, చంపై జిల్లాలోని జోఖౌతార్-మెల్‌బుక్ రోడ్‌లో 22.2 కిలోల బరువున్న 20 ప్యాకెట్ల మెథాంఫేటమిన్ మాత్రలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. రూ.66.66 కోట్ల విలువైన డ్రగ్స్‌ను లీగల్ ప్రొసీడింగ్‌ల కోసం ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ విభాగానికి అప్పగించారు. సీజ్‌కు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు అస్సాం రైఫిల్స్ తెలిపింది..
- Tags
- Assam
- Drugs
- latest news
- seazed
తాజావార్తలు
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
-
Explainer: మానవాళి కథ ముగియబోతోంది!?
-
Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
-
DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
-
Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!