Alluri District Blast: మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alluri District Blast: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం పినకోట సమీపంలోని మైనింగ్ ప్రాంతంలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొదట నలుగురు ప్రాణాలు విడిచినా.. ఆ తర్వాత మృతుల సంఖ్య ఆరుకు చేరినట్లు సమాచారం. మృతుల్లో ఓ ఉపాధ్యాయురాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతతో స్థానికంగా విషాదం నెలకొంది.
Also Read
- Hyderabad Crime: ప్రేమికుడి వేధింపులు.. యువతి ఆత్మహత్య
- RGIA: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ. 1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరిని అరెస్ట్ చేసిన డీఆర్ఐ..
- Shankarpally : మేజర్‌ను మైనర్‌గా చూపి అక్రమ కేసు.. శంకర్పల్లి సీఐ, ఎస్ఐలపై యువతి సంచలన ఆరోపణలు!
- Tragedy: మేడ్చల్‌లో తీవ్ర విషాదం.. బకెట్ నీటిలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
ప్రాథమిక సమాచారం ప్రకారం.. రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న గుత్తేదారుకు చెందిన వాహనాల వద్ద ఈ ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం నుంచి టిప్పర్లోకి డీజిల్ నింపుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.. పేలుడు ధాటికి బొలెరో వాహనం తునాతునకలైంది. మరోవైపు టిప్పర్ మంటల్లో పూర్తిగా దగ్ధమైంది.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పరిస్థితి తీవ్రంగా మారింది. మృతుల వివరాలు, ప్రమాదానికి దారితీసిన పూర్తి కారణాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Sonia Gandhi Love story: రాజీవ్ గాంధీతో మొదటి చూపులోనే ప్రేమ.. తమ లవ్‌స్టోరీపై సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Ambati Rambabu: ఈసీపై అంబటి తీవ్ర ఆరోపణలు.. టీడీపీకి అనుకూలంగా నిర్ణయాలా..?
-
Parvath Anurag: మా రౌడీని ప్రేమించవచ్చు, ద్వేషించవచ్చు.. కానీ మర్చిపోలేరు!
-
Women’s T20 World Cup: పాకిస్థాన్‌లో మహిళల టీ20 వరల్డ్ కప్.. భారత్ vs పాక్ మ్యాచ్ ఎక్కడంటే..?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!