35 ఏళ్ల మహిళతో 14 ఏళ్ల బాలుడి రాసలీలలు.. చివరికి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాహేతర సంబంధాలకు వావి వరుసలు ఉండవు.. చిన్నా, పెద్ద తేడా ఉండదు. కామంతో కళ్లు మూసుకుపోయినవారికి అస్సలు విచక్షణే ఉండదు. తాజగా ఒక 35 ఏళ్ల మహిళ.. ఓ 14 ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం పెట్టుకొంది. ఆ విషయం ఇంట్లో తెలిసేసరికి ఇద్దరు కలిసి ఇంట్లోంచి పారిపోయిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. తిరువారూర్ జిల్లాలోని కూడవాసల్ తాలూకాలో బాలగురు, రసతి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి 13 ఏళ్ల కూతురు, 14 ఏళ్ల కొడుకు ఉన్నారు. కొడుకు పదో తరగతి చదువుతున్నాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన లలిత(35) అంగన్ వాడీ కేంద్రంలో వంట మనిషిగా పనిచేస్తోంది. ఇద్దరు ఇళ్లు కొద్దిగా దగ్గరలోనే ఉండడంతో రోజు వీరిద్దరూ కలిసివెళ్ళేవారు. వీరిద్దరి మధ్య వయస్సు ఎక్కువ కావడంతో చుట్టుపక్కలవారు కూడా వీరిని అనుమానించలేదు. ఇక వీరిద్దరి పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఎవరు లేని సమయంలో బాలుడిని అంగన్ వాడీ కేంద్రానికి పిలిపించుకొని అతడితో రాసలీలలు నడిపేది.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
ఇలా కొద్దిరోజులు బాగానే సాగిన ఒక రోజు వీరిద్దరిని బాలుడు తల్లిదండ్రులు చూసారు. దీంతో వెంటనే లలితను నుంచి బాలుడిని విడదీయడానికి బాలుడి అత్త వాళ్లింట్లో ఉంచి, అక్కడి నుంచి స్కూల్‌కు వెళ్లి, అత్త ఇంట్లోనే ఉండాలని తల్లిదండ్రులు చెప్పారు. అక్కడినుంచి స్కూల్ కి వెళ్తున్న బాలుడు ఈ నెల 26 నుంచి కనిపించకుండా పోయాడు. కొడుకు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఎవరిపైనైనా అనుమానం ఉందా అని అడగడంతో లలిత గురించి చెప్పారు. దీంతో లలితను విచారించడానికి వెళ్లగా ఆమె కూడా కనిపించడం లేదని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. ఇద్దరు కలిసే పారిపోయారని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!