Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle How To Increase Happy Hormones Doctors Tips Serotonin Dopamine Endorphins Oxytocin

Happy Hormones Tips: హ్యాపీ హార్మోన్ల కోసం డాక్టర్ల సూచనలు ఇవే..

Published Date :November 25, 2025 , 9:59 pm
By Shiva Ganesh
Happy Hormones Tips: హ్యాపీ హార్మోన్ల కోసం డాక్టర్ల సూచనలు ఇవే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Happy Hormones Tips: హార్మోన్లు అనేవి మన శరీరంలో అనేక ప్రక్రియలను నియంత్రిస్తాయి. ఇవి మానసిక స్థితి, నిద్ర, ఆకలి, జీర్ణక్రియ, ఒత్తిడి, శక్తి, భావోద్వేగ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకు మీకు హ్యాపీ హార్మోన్ల గురించి తెలుసా.. హ్యాపీ హార్మోన్లు అనేవి మానసిక స్థితిని, మెదడులో సానుకూల భావాలను పెంచి, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ హార్మోన్లు మానసిక అలసటను తగ్గిస్తాయని, భావోద్వేగ సమతుల్యతను కాపాడుతాయని చెబుతున్నారు. అందుకే మానసిక ఆరోగ్యానికి, మంచి జీవన నాణ్యతకు ఈ హార్మోన్ల సమతుల్యత చాలా ముఖ్యమైనదిగా పేర్కొన్నారు.

READ ALSO: Off The Record: ఏపీ పాలిటిక్స్‌లోకి బొత్స వారసురాలు ఎంట్రీ..?

డోపమైన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్ అనేవి హ్యాపీ హార్మోన్లుగా వైద్యులు పేర్కొన్నారు. డోపమైన్ ప్రేరణ, స్వీయ-సంతృప్తి, ఉత్పాదకతతో ముడిపడి ఉంటుందని, అందుకే దీనిని రివార్డ్ హార్మోన్ అని కూడా పిలుస్తారని చెప్పారు. సెరోటోనిన్ మానసిక స్థితి, నిద్ర, ఆకలిని నియంత్రిస్తుందని, అలాగే శరీరానికి ప్రశాంతతను తెస్తుందని వెల్లడించారు. ఎండార్ఫిన్లు నొప్పిని తగ్గిస్తాయని, తక్షణ ఆనందాన్ని ఇస్తాయని, అందుకే వీటిని సహజ నొప్పి నివారణ మందులుగా పరిగణిస్తారని చెప్పారు. అదే సమయంలో ఆక్సిటోసిన్‌ను లవ్ హార్మోన్ అని కూడా పిలుస్తారని, ఇది నమ్మకం, కనెక్షన్, భావోద్వేగ బంధాన్ని ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. ఈ హార్మోన్లన్నీ మానసిక సమతుల్యతను కాపాడుతాయని, ఒత్తిడిని తగ్గిస్తాయని, రోజువారీ పనులకు శక్తిని ఇస్తాయని వివరించారు. ఒకవేళ ఈ హార్మోన్లలలో ఏమైనా లోపం ఉంటే చిరాకు, విచారం, అలసట, ప్రేరణ లేకపోవటానికి దారితీస్తుందని, అందుకే వీటి సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు సూచించారు.

శరీరంలో హ్యాపీ హార్మోన్‌ను ఎలా పెంచాలి..
హ్యాపీ హార్మోన్లను పెంచడానికి సులభమైన మార్గం జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం అని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. ముందుగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, యోగా, నడక, నృత్యం లేదా ఏదైనా తేలికపాటి శారీరక శ్రమ ఎండార్ఫిన్‌లను పెంచుతుందని వెల్లడించారు. 15 నుంచి 20 నిమిషాలు ఎండలో కూర్చోవడం వల్ల సహజంగా సెరోటోనిన్ పెరుగుతుందని, తక్షణమే మానసిక స్థితి మెరుగుపడుతుందని తెలిపారు. మంచి నిద్ర అవసరం అని, ఎందుకంటే తక్కువ నిద్ర డోపమైన్, సెరోటోనిన్ రెండింటినీ తగ్గిస్తుందని హెచ్చరించారు. డార్క్ చాక్లెట్, అరటిపండ్లు, ఎండిన పండ్లు, పెరుగు, గుడ్లు, ఓట్స్, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలను రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలని సూచించారు. ఎందుకంటే ఇవి సంతోషకరమైన హార్మోన్లను పెంచుతాయని వెల్లడించారు.

వీటికి అదనంగా సన్నిహితులతో మాట్లాడటం, పెంపుడు జంతువులతో సమయం గడపడం, ధ్యానం చేయడం, ఇష్టమైన సంగీతం వినడం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి డోపమైన్, ఆక్సిటోసిన్ రెండింటినీ పెంచుతాయని వైద్యులు సూచించారు. రోజులో మీ కోసం చిన్న చిన్న ఆనంద క్షణాలను సృష్టించుకోవడం, ఒత్తిడిని తగ్గించడం, సానుకూల మనస్తత్వాన్ని కొనసాగించడం అనేది భావోద్వేగ సమతుల్యతకు దోహదం చేస్తాయని వెల్లడించారు. అలాగే మొబైల్/స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయాలని, నీరు పుష్కలంగా తాగాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, చక్కెర తక్కువగా తీసుకోవాలని సూచించారు.

READ ALSO: 2026 T20 World Cup: 2026 టీ20 ఫైనల్ మ్యాచ్ ఈ రెండు టీంలకే.. : కెప్టెన్ సూర్య

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Doctors tips for happy hormones
  • Dopamine boosting habits
  • Endorphins increase methods
  • Happy hormones tips
  • How to boost dopamine

తాజావార్తలు

  • Suryakumar Yadav: సూర్యకుమార్ ఇంపాక్ట్ సబ్ ఎందుకు?.. అసలు కారణం చెప్పిన కోచ్

  • Stock Market: యుద్ధ భయం.. భారీ నష్టాల్లో కొనసాగుతున్న సూచీలు

  • MI vs KKR: ముంబై-కోల్‌కతా మ్యాచ్‌లో సినీ తారల సందడి.. స్పెషల్ అట్రాక్షన్‌గా ‘ధురంధర్’ బ్యూటీ, వీడియో వైరల్!

  • MI vs KKR Toss: టాస్ ఫిక్స్ జరిగిందా..? సోషల్ మీడియాలో రచ్చరచ్చ..

  • IMD Rain Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక

ట్రెండింగ్‌

  • Instagram Offline Reels: రీల్స్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటర్నెట్ లేకపోయినా ‘రీల్స్’ చూసేయొచ్చు .. ఎలాగంటే.!

  • Remedies for Cracked Heels : మీ పాదాల పగుళ్లకు ఇక చెక్.. ఇంట్లోనే అద్భుతమైన చిట్కాలు.!

  • Lemon Pickle : వేసవి స్పెషల్.. నిమ్మకాయ పచ్చడి ఇలా చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.!

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions