వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు శుభవార్త.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాట్సాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత .. వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని వివాదాస్పద పోస్టులు, పోటాపోటీ పోస్టులు.. ఇలా అనేక వివాదాలకు దారితీసిన సందర్భాలున్నాయి.. చిన్ని పంచాయితీలు వాట్సాప్‌కు ఎక్కి.. ఏకంగా పోలీస్ స్టేషన్‌కు చేరిన సందర్భాలు కూడా లేకపోలేదు.. అయితే, ఆ తర్వాత వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లపైనే అంతా భారం మోపడం ప్రారంభమైంది.. గ్రూపులో ఏం జరిగినా.. దానికి బాధ్యత వహించాల్సింది మాత్రం అడ్మినేలా తయారైంది పరిస్థితింది.. అయితే, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు ఊరట కల్పించేలా పనిచేస్తోంది ఆ సంస్థ.. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetaInfo ప్రకారం.. వాట్సాప్ గ్రూప్‌లోని సదరు యూజర్ షేర్ చేసిన సందేశాలను తొలగించడానికి గ్రూప్ అడ్మిన్‌లను అనుమతించే ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తోంది.
అయితే, ఇలాంటి మోడరేషన్ పీచర్ ఇప్పటికే టెలిగ్రాం యాప్‌లో అందుబాటులో ఉండగా.. వాట్సాప్ కూడా దానిపై పనిచేస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.. WABetaInfo ప్రకారం… ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ బీటా వెర్షన్‌లలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం.. .గ్రూప్స్‌లోని సదరు యూజర్లు పంపిన సందేశాలను అడ్మిన్స్ డిలీట్ చేసే ఫీచర్‌ను అందులో చూడొచ్చు.. సదరు యూజర్ పంపిన మెసేజ్‌ను గ్రూప్ అడ్మిన్స్ డిలీట్ చేశారనే విషయాన్ని గ్రూప్‌లోని ఇతర సభ్యులందరికీ తెలుస్తుంది.. అయితే, వాట్సాప్ తీసుకురానున్న ఈ సరికొత్త ఫీచర్‌తో అడ్మిన్స్‌కు భారీ ఊరట కలిగే అవకాశం ఉంటుంది.. ఎందుకంటే.. గ్రూప్‌లో వచ్చే ఫేక్ న్యూస్, చెత్త, చేటు చేసే కంటెంట్‌లను అరికట్టడానికి గ్రూప్ అడ్మిన్లకు ఇది దోహదపడనుంది..
Also Read
- LPG Subsidy Rule: గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
- No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
- Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్‌పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
తాజావార్తలు
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!