Home
Top Story
Vodafone Idea Tariff Hike Vi Recharge Plans Airtel Jio Bse Nse Share Price News Telecom Stocks
Vodafone Idea: అన్ని ప్లాన్లపై ధరల పెంపు.. ఎంత శాతమంటే..!
- జియో
- ఎయిర్టెల్ బాటలోనే వోడాఫోన్ ఐడియా
- అన్ని ప్లాన్లపై ధరల పెంపు
- టారిఫ్‌లను 10-21 శాతం పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జియో, ఎయిర్టెల్ బాటలోనే వోడాఫోన్ ఐడియా చేరింది. ఇటీవలే ఆ రెండు ఆయా ప్లాన్ల ధరలను పెంచేశాయి. తాజా వోడాఫోన్ కూడా చేరింది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు.. 4 రోజుల్లో మార్గదర్శకాలు
Also Read
- Reliance: మార్కెట్లో అంబానీ సునామీ.. ఒక్క రోజే రూ. 1.29 లక్షల కోట్లు జంప్!
- New Airfare Rules 2026: విమాన ఛార్జీలపై కీలక నిర్ణయం.. టికెట్ ధరలను నియంత్రించే అధికారం కేంద్రానికి!
- India Bullet Train Features: 280kmph వేగం.. 8 కోచ్‌లు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే!
- EPFO WhatsApp Service: EPFO WhatsApp సేవ ప్రారంభం.. ‘Hi’ పంపితే చాలు, PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు మీ చేతిలో!
వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. టారిఫ్‌లను 10-21 శాతం పెంచింది. పెంచిన ధరలు జూలై 4 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. అపరిమిత కాలింగ్ కోసం రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్, 28 రోజుల వ్యాలిడిటీతో 2GB డేటా ఇప్పుడు రూ.199లు అయింది. వార్షిక రూ.2,899 ప్లాన్ ఇప్పుడు ధర. రూ.3,499కు చేరింది.
ఇది కూడా చదవండి: RBI: నిబంధనలు విస్మరించిన బ్యాంకు.. రూ.29.6 లక్షల జరినామా విధించిన ఆర్బీఐ
తాజావార్తలు
-
Sivakarthikeyan: డైరెక్టర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన హీరో.. సర్ప్రైజ్ మామూలుగా లేదుగా!
-
Tollywood: ఒకే ఒక్క ఫ్లాప్.. ప్రశ్నార్థకంగా మారిన స్టార్ డైరెక్టర్ల భవిష్యత్తు!
-
School Holidays: తుఫాన్ ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
Vande Bharat Sleeper : ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్.. 16 గంటల్లోనే ముంబై..
-
Imran Khan: ‘‘ఇకపై నిరసనల్లో పాల్గొన, భారత్‌పై అపారమైన ప్రేమ’’.. ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు.!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!