Swiggy IPO: 800 మిలియన్ డాలర్ల సేకరణే లక్ష్యంగా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో ఫుడ్ డెలవరి యాప్‌లకు ఆదరణ పెరుగుతున్నది. గతేడాది ఫుడ్ డెలివరి యాప్ జొమాటో సంస్థ ఐపీఓకు వచ్చి భారీ సమీకరణ చేపట్టింది. ఇప్పుడు ఇదే బాటలో స్విగ్గీ కూడా నడవబోతున్నది. వచ్చే ఏడాది ఆరంభంలో స్విగ్గి ఐపీఓకు వెళ్లాలని నిర్ణయించినట్టు రాయిటర్స్ సంస్థ తెలియజేసింది. ఐపీఓ ద్వారా సుమారు 800 మిలియన్ డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. దీనికోసం స్విగ్గిలో కొన్ని మార్పులు చేసింది. ఇందులో ఇండిపెండెంట్ డైరెక్టర్లను నియమించింది. అంతేకాదు, కేవలం ఫుడ్ డెలివరీ మాత్రమే కాకుండా లాజిస్టిక్ కంపెనీగా కూడా మదుపర్లు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఇటీవలే ఈ కంపెనీలో భారీగా పెట్టుబడులు రావడంతో కంపెనీ విలువ 10.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కరోనా ఆంక్షల సమయంలో ఫుడ్ డెలివరీ యాప్‌లకు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే.
Read: Spy Plane: ఉక్రెయిన్ గగనతలంలో అమెరికా స్పై విమానాలు…
Also Read
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!