Stock Market: మార్కెట్‌కు మధ్యాహ్నం నుంచి జోష్.. భారీ లాభాల్లో సూచీలు
- దేశీయ స్టాక్ మార్కెట్‌లో జోష్
- అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు
- మధ్యాహ్నం నుంచి పుంజుకున్న సూచీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్ అనూహ్యంగా పుంజుకుంది. అంతర్జాతీయంగా సానుకూల పవనాలు వీచడంతో మార్కెట్ అమాంతంగా బలపడింది. సోమవారం ఉదయం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. లాభాలతో ప్రారంభమైన కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఇదే ఒరవడి మధ్యాహ్నం వరకు కొనసాగింది.
కానీ మధ్యాహ్నం నుంచి అనూహ్యంగా పుంజుకుంది. ప్రస్తుతం అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో కొసాగుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధంపై మధ్యవర్తులు రంగంలోకి దిగడంతో కొంచెం సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇరాన్-అమెరికా మధ్య ఒప్పందం జరిగే సూచనలు ఉన్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లలో కొత్త ఊపు వచ్చింది. ప్రస్తుతం సెన్సెక్స్ 469 పాయింట్లు లాభపడి 73,793 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 153 పాయింట్లు లాభపడి 22, 867 దగ్గర కొనసాగుతోంది.
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్‌టాక్ సృష్టికర్త..
- E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
ఇది కూడా చదవండి: Israel-Iran War: ఇరాన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ.. ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ హతం
కాల్పుల విరమణ ఆశలతోనే సెన్సెక్స్ 500 పాయింట్లు ఎగబాకింది. బ్యాంక్, మిడ్‌క్యాప్ స్టాక్స్ దూసుకెళ్తున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న వార్తలు అంతర్జాతీయంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల్లో నూతనోత్సాహం వచ్చింది. చమురు సరఫరా అంతరాయాలపై కూడా ఆందోళనలు తగ్గాయి. దీంతో భారత మార్కెట్లు సోమవారం మధ్యాహ్నం నష్టాల నుంచి కోలుకుని. భారీగా పుంజుకున్నాయి. ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలను మినహాయించి.. నిఫ్టీలోని అన్ని రంగాల సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Trump: డెడ్‌లైన్‌లోపు ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను పూర్తిగా పేల్చేస్తాం.. ట్రంప్ వార్నింగ్
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!