Stock Market: ట్రంప్ ఎఫెక్ట్ శూన్యం.. స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న భారీ నష్టాలు
- స్టాక్ మార్కెట్లో ట్రంప్ ఎఫెక్ట్ శూన్యం
- భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
- వరుసగా మూడు రోజుల నుంచి ఇదే ఒరవడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. మన మార్కె్ట్కు నవంబర్ నెల అంతగా కలిసి రానున్నట్లుగా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్ష ఫలితాలకు ముందు అనిశ్చితి ఏర్పడడంతో సూచీలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఫలితాలు వచ్చాక అధ్యక్షుడెవరో ఒక క్లారిటీ వచ్చేసింది. ట్రంప్ జయకేతనంతో మార్కెట్లకు నూతన ఉత్సాహం రాబోతుందని అంతా భావించారు. కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడంలేదు. గత మూడు రోజులుగా వరుస నష్టాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా నష్టాల్లోనే కొనసాగాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ఇక ముగింపులో సెన్సెక్స్ 984 పాయింట్లు నష్టపోయి 77, 690 దగ్గర ముగియగా.. నిఫ్టీ 324 పాయింట్లు నష్టపోయి 23, 559 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.84.38 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Rashmi: మత్తు మందిచ్చి అనుభవించాలనుకున్నాడు.. కాస్టింగ్ కౌచ్‌పై రష్మీ దేశాయ్ సంచలనం
Also Read
- MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్‌కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
- Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
- PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
నిఫ్టీలో హీరో మోటోకార్ప్, హిందాల్కో, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్ భారీ నష్టాల్లో కొనసాగగా.. ఎన్టీపీసీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, హెచ్‌యుఎల్, టాటా మోటార్స్ లాభపడ్డాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్, మెటల్, రియల్టీ, పవర్ మీడియా 2-3 శాతం క్షీణించడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.7 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3 శాతం క్షీణించాయి.
ఇది కూడా చదవండి: Marco rubio: పాకిస్తాన్ కష్టం.. ఇండియాకి ఇష్టం.. ట్రంప్ కీలక ఎంపిక..
తాజావార్తలు
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Epic Movie Release Date: విజయ్ దేవరకొండ స్లాట్‌లో ఆనంద్ దేవరకొండ? ‘ఎపిక్’ విడుదలపై ఆసక్తికర ప్రచారం
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Jana Nayagan Box Office : తెలుగులో తగ్గిపోయిన ఓపెనింగ్స్.. రీమేక్ ఎఫెక్టేనా?
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!