SCR Railway: రైల్వే ప్రయాణికుల బిగ్ అలర్ట్.. ఆ ట్రైన్ డెస్టినేషన్ స్టేషన్ మార్పు..
- రైల్వే ప్రయాణికులకు అలర్ట్..
- చార్మినార్ ఎక్స్‌ప్రెస్ చెన్నై బీచ్ రైల్వే స్టేషన్ కు మార్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికుల సౌకర్యార్థం, రైల్వే మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. చెన్నైలోని ఎగ్మోర్ (Chennai Egmore) రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పునరాభివృద్ధి పనుల దృష్ట్యా, చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులలో తాత్కాలిక మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రైలు సర్వీసుల మార్పు వివరాలు ఇలా..
సికింద్రాబాద్ రైల్టే స్టేషన్ నుంచి చెన్నైలోని తాంబరం వరకు వెళ్లే చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (12760/12759) ఇకపై చెన్నై బీచ్ (Chennai Beach) స్టేషన్ కేంద్రంగా తన సేవలను అందిస్తుంది.
Also Read
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
- రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
- SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
Also Read:Mrunal Thakur: లవ్ లైఫ్‌పై ఓపెన్ అయిన మృణాల్ ఠాకూర్.. అన్ని హద్దులు దాటే సమయం వచ్చేసింది..!
రైలు నంబర్ 12760 (హైదరాబాద్ – తాంబరం)..
ఈ రైలు సాధారణంగా తాంబరం వరకు వెళ్లాల్సి ఉండగా.. ఏప్రిల్ 5, 2026 నుంచి తన ప్రయాణాన్ని చెన్నై బీచ్ స్టేషన్‌లోనే ముగిస్తుంది. తదుపరి నోటీసు వచ్చే వరకు ఈ మార్పు అమలులో ఉంటుంది. ఈ రైలు ఉదయం 07:00 గంటలకు చెన్నై బీచ్ స్టేషన్‌కు చేరుకుంటుంది.
Train No. 12760 / 12759 Hyderabad – Tambaram – Hyderabad Charminar Express will terminate Originate from Chennai Beach instead of Tambaram @drmsecunderabad @drmhyb @drmvijayawada @drmgnt pic.twitter.com/9X2xDUhZ5d
— South Central Railway (@SCRailwayIndia) April 3, 2026
రైలు నంబర్ 12759 (తాంబరం – హైదరాబాద్)..
తిరుగు ప్రయాణంలో భాగంగా ఈ రైలు ఏప్రిల్ 6, 2026 నుంచి తాంబరంకు బదులుగా చెన్నై బీచ్ స్టేషన్ నుంచే తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఇది సాయంత్రం 18:20 గంటలకు (6:20 PM) చెన్నై బీచ్ నుంచి బయలుదేరుతుంది.
తాజావార్తలు
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!