Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Rs 24 000 Off On The S1 Range With Free Extended Battery On Every Ola S1

OLA S1Z: పండగ వేళ ఓలా EVపై భారీ ఆఫర్.. ఏకంగా రూ. 24 వేల డిస్కౌంట్

Published Date :January 13, 2025 , 3:34 pm
By Venkatesh
  • కస్టమర్లకు ఓలా ఎలక్ట్రిక్ బంపరాఫర్
  • S1 రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 24 వేల డిస్కౌంట్
  • ఓలా S1 కేవలం రూ. 59,999 ధరతో ప్రారంభమవుతుంది
OLA S1Z: పండగ వేళ ఓలా EVపై భారీ ఆఫర్.. ఏకంగా రూ. 24 వేల డిస్కౌంట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

పండగ వేళ ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు తమ వెహికల్స్ పై భారీ డిస్కౌంట్స్ ను ప్రకటిస్తున్నాయి. సేల్ పెంచుకునేందుకు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓలా కంపెనీ తమ S1 రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై కళ్లు చెదిరే తగ్గింపును ప్రకటించింది. ఏకంగా రూ. 24 వేల డిస్కౌంట్ ను అందించి కస్టమర్లను టెంప్ట్ చేస్తోంది. ఓలా ఈవీలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. సేల్స్ లో టాప్ పొజిషన్ లో దూసుకెళ్తోంది. పండగను మరింత క్యాష్ చేసుకునేందుకు ఓలా ఎలక్ట్రిక్ తయారీ సంస్థ ఈ ఆఫర్ ను ప్రకటించింది.

అయితే ఈ ఆఫర్ జనవరి 12 నుంచి 14 వరకు మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నది. అంటే రెండు రోజులు మాత్రమే ఆఫర్ ను ప్రకటించింది. ఆఫర్లో భాగంగా ఓలా S1 కేవలం రూ. 59,999 ధరతో ప్రారంభమవుతుంది. ప్రతి S1 పై ఉచిత ఎక్స్‌టెండెడ్ బ్యాటరీతో S1 శ్రేణిపై రూ. 24 వేల వరకు తగ్గింపు అందిస్తుంది. కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలనుకుంటున్న వారు ఈ ఆఫర్ పై ఓ లుక్కేయండి. S1 మోడల్ S1 Z, S1 Z+ రెండు వేరియంట్లో అందుబాటులో ఉంది. ఆకర్షనీయమైన డిజైన్ తో కస్టమర్లను కట్టిపడేస్తుంది. ఓలా S1 Z ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లు 1.5kWh స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్ తో 75 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది.

అయితే ఓలా ఎలక్ట్రిక్ అదనపు బ్యాటరీ ప్యాక్ ను అందింస్తోంది. ఇది 75 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తోంది. అంటే అప్పుడు S1 Z ఈవీ 146 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. పోర్టబుల్ బ్యాటరీ సాయంతో ఏ టెన్షన్ లేకుండా మీరు అనుకున్న గమ్యానికి చేరుకోవచ్చు. గంటకు 75 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. S1 Z సింగిల్ పీస్ సీట్ తో వస్తుంది. దీనిపై ఇద్దరు ఈజీగా ప్రయాణం చేయొచ్చు. S1 Z+ సింగిల్ సీట్ తో వస్తుంది. దీనితో పాటు రియర్ లగేజీ క్యారియర్ అందించారు.

ఫోన్ మౌంట్, ఫ్రంట్ లగేజీ క్యారియర్ తో వస్తుంది. ఇది కమర్షియల్ గా యూజ్ ఫుల్ గా ఉంటుంది. S1 Z ప్రారంభ ధర రూ. 59,999గా ఉంది. S1 Z+ ప్రారంభ ధర రూ. 64,999గా ఉంది. మరి బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లున్న ఎలక్ట్రిక్ వెహికల్ కావాలనుకునే వారు ఓలా ఎలక్ట్రిక్ అందించే ఈ ఆఫర్ ను వదులుకోకండి. రెండు వేరియంట్ల బుకింగ్ ప్రారంభ ధర రూ.499 రూపాయలుగా ఉంది. బుక్ చేసుకున్న వారికి 2025 మే నెలలో డెలివరీలు ప్రారంభిస్తమని కంపెని వెల్లడించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ola
  • Ola S1 Z discount
  • Ola S1 Z electric scooter
  • Ola S1 Z price
  • Ola S1 Z variants

తాజావార్తలు

  • RCB 5 Records: డివిలియర్స్ రికార్డును సమం చేసిన టిమ్ డేవిడ్.. 250 పరుగులతో 5 రికార్డులు నెలకొల్పిన ఆర్‌సిబి

  • Sharwanand: ‘బైకర్’ భారీ సక్సెస్‌తో.. వెండితెరకు శర్వానంద్ శిరస్సు వంచి నమస్కారం.. !

  • BTech Student: పుష్-అప్స్ చేస్తుండగా ఘోరం.. పూణేలో బీటెక్ విద్యార్థి మృతి

  • UP: యూపీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్ర అనుమానితులు అరెస్ట్

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions