పండగ వేళ ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు తమ వెహికల్స్ పై భారీ డిస్కౌంట్స్ ను ప్రకటిస్తున్నాయి. సేల్ పెంచుకునేందుకు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓలా కంపెనీ తమ S1 రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై కళ్లు చెదిరే తగ్గింపును ప్రకటించింది. ఏకంగా రూ. 24 వేల డిస్కౌంట్ ను అందించి కస్టమర్లను టెంప్ట్ చేస్తోంది. ఓలా ఈవీలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. సేల్స్ లో టాప్ పొజిషన్ లో…