Jio Rs 209 Plan: జియో యూజర్స్‌కు షాక్.. ఆ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ ఇక బంద్! కారణం ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio Rs 209 Plan: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారులకు షాకిచ్చింది. అతి తక్కువ ధరలో అద్భుతమైన ప్రయోజనాలను అందించే తన రూ.209 రీఛార్జ్ ప్లాన్‌ను సైలెంట్‌గా తొలగించింది. ఇప్పటివరకు మైజియో (MyJio) యాప్‌లో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న ఈ ప్లాన్ ఇప్పుడు కనిపించడం లేదు.
ట్రాయ్ ఆదేశాలే కారణమా..
టెలికాం టాక్ నివేదిక ప్రకారం.. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) ఆదేశాల మేరకే జియో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్లాన్ల వివరాల్లో పారదర్శకత లోపించిన కొన్ని ప్లాన్లను నిలిపివేయాలని ట్రాయ్ సూచించడంతో, జియో ఈ చౌక ప్లాన్‌ను ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించినట్లు సమాచారం.
Also Read
- EXPLAINER: పెట్రోల్, ఇథనాల్‌లో ఏది వాడితే మీ డబ్బులు సేవ్ అవుతాయి? E100తో బండి తుక్కు అవుతుందా?
- Credit Card Rules: ఈ బ్యాంకు క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. మినిమమ్ డ్యూ చెల్లిస్తే భారీ నష్టం.. కొత్త రూల్స్ తెలుసుకోండి
- Gold and Silver Prices Today: పసిడి ప్రియులకు చుక్కలే.. భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు
- SpaceX IPO: స్పేస్ఎక్స్ ఐపీఓ సంచలనం.. కోటీశ్వరులైన 4,400 మందికి పైగా ఉద్యోగులు!
రూ.209 ప్లాన్ ప్రయోజనాలు ఇవే..
ఈ ప్లాన్ ద్వారా యూజర్స్ పొందిన బెనిఫిట్స్ ఒకసారి చూస్తే.. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 22 రోజులు ఉండేది. రోజుకు 1GB హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా, దేశవ్యాప్తంగా ఏదైనా నెట్‌వర్క్‌కు అపరిమిత వాయిస్ కాలింగ్ అందుబాటులో ఉండేది. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్ (SMS) చేసే సౌలభ్యం కూడా ఉండేది. దీనికి అదనపు ప్రయోజనాలుగా జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ (JioAI Cloud) వంటి సేవలకు ఉచిత యాక్సెస్ ఉండేది. తక్కువ బడ్జెట్లో రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ కోరుకునే వారికి ఈ ప్లాన్ ఎంతో యూజ్‌పుల్‌గా పని చేసింది. అయితే ఇప్పుడు ఈ ప్లాన్ అందుబాటులో లేకపోవడంతో, దీని స్థానంలో జియో ఏ ప్లాన్‌ను తీసుకువస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Maa Inti Bangaram: మా ఇంటి బంగారం పరిస్థితి ఏంటి ?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఈజీగా అవుట్ చేసే కొత్త ఆయుధం దొరికింది! బయటపడ్డ వండర్ కిడ్ బలహీనత!!
-
EXPLAINER: పెట్రోల్, ఇథనాల్‌లో ఏది వాడితే మీ డబ్బులు సేవ్ అవుతాయి? E100తో బండి తుక్కు అవుతుందా?
-
NEET 2026: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు శుభవార్త!
-
Sanchita Ugale : సంచితా ఉగలే ఆత్మహత్యతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుకు సంబంధం ఉందా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?