Zomato: జీతం లేదు.. పైగా 20లక్షల ఫీజు.. వింతైన జాబ్‌కు ఎంతమంది దరఖాస్తు చేశారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
- జొమాటో వింతైన జాబ్ ప్రకటన
- జీతం లేదు.. పైగా 20లక్షల ఫీజు
- 10 వేలు దరఖాస్తులు వచ్చాయన గోయల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏదైనా కంపెనీలో ఉద్యోగం అంటే ఐదంకెల జీతం.. వగేరా బెనిఫిట్స్ ఉంటాయి. ఇక ఆయా కంపెనీల్లో ఖాళీలు ఉంటే వాంటెడ్ పోస్టులు అంటూ ప్రకటనలు ఇస్తారు. ఇదేంటో గానీ.. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మాత్రం వింతైన జాబ్ ఆఫర్ చేసింది. ఈ ప్రకటన చూసిన వాళ్లంతా నోరెళ్లబెట్టారు. అసలు ఆ జాబ్ ఏంటి? ఎంత మంది అప్లై చేశారో తెలిస్తే.. మరింత షాక్ అవ్వాల్సిందే.
జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ బుధవారం వింతైన జాబ్ ప్రకటన చేశారు. చీఫ్ ఆఫ్ స్టాప్ పోస్టు కోసం అప్లై చేసుకోవాలంటూ కొన్ని షరతులు పెట్టారు. ఒక సంవత్సరం పాటు జీతం ఉండదని.. పైగా రూ.20 లక్షల ఫీజు చెల్లించాలని ప్రకటన చేశారు. అంతేకాకుండా ఎంపికైన అభ్యర్థి గురుగ్రామ్‌లోని జొమాటో ప్రధాన కార్యాలయంలలో పని చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇక ఈ ఉద్యోగానికి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదని.. అయితే ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వారు మాత్రమే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. అయితే ఈ జాబ్ ఆఫర్ చూసిన వాళ్లంతా అవాక్కయ్యారు. ఇదేం జాబ్ అంటూ కామెంట్లు చేశారు.
Also Read
- Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
- PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
- CKYC: బ్యాంకు కస్టమర్స్ కు అలర్ట్.. మీ CKYC నంబర్ తెలుసా?.. ఇలా తెలుసుకోండి
అయితే తాజాగా గురువారం దీపిందర్ గోయల్ మరొకసారి స్పందించారు. బుధవారం ప్రకటించిన చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉద్యోగానికి భారీగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఒక్కరోజులోనే 10 వేల దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. దరఖాస్తుదారుల్లో డబ్బు ఉన్నవారు ఉన్నారని.. డబ్బు లేని వారు మాత్రం ఇద్దరు ఉన్నారని వెల్లడించారు. మొత్తానికి ఆయా రకాలైన నిరుద్యోగులు ఉద్యోగానికి అప్లై చేసుకున్నారు.
Update 2: we have over 10,000 applications, a lot of them well thought through, mixed between –
1. Those who have all the money
2. Those who have some of the money
3. Those who say they don’t have the money
4. Those who really don’t have the moneyWe will be closing the… https://t.co/8a6XhgeOGk
— Deepinder Goyal (@deepigoyal) November 21, 2024
తాజావార్తలు
-
Nandamuri Kalyan Ram : పరశురామ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్.. కానీ?
-
Hero HF Deluxe: హీరో HF డీలక్స్ క్యాన్వాస్ బ్లాక్ బైక్‌పై ధర భారీగా తగ్గింపు.. రూ. 59,999కే కొనుగోలు చేసే ఛాన్స్!
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
-
Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
-
David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన స్టార్ క్రికెటర్.. నేరం అంగీకారం.. శిక్షపై ఉత్కంఠ..!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!