NTV Telugu Site icon

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారాన్ని స్వదేశానికి ఎందుకు తీసుకువస్తుంది..?

Maxresdefault (7)

Maxresdefault (7)

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యునైటెడ్ కింగ్‌డమ్ నుండి 100 టన్నుల బంగారాన్ని భారతదేశానికి తిరిగి తీసుకువస్తుంది. RBI యొక్క ఆర్థిక విధానంలో ఇది ఒక పెద్ద మార్పు, ఎందుకంటే ఇది ఇప్పుడు దాని స్వంత ఖజానాలో ఎక్కువ బంగారాన్ని కలిగి ఉంటుంది. వన్నె తగ్గని అపురూప ఖనిజం బంగారం. ముఖ్యంగా భారతీయులకు బంగారం అంటే చాల ఇష్టం. బంగారం అనేది కేవలం వ్యక్తులకే కాదు, దేశాలకు కూడా ఎంతో కీలకం. బంగారం నిల్వలు ఎంత ఉంటే ఆ దేశం అంత ఆర్థిక స్థిరత్వంతో ఉంటుంది అంటారు. ఒకప్పుడు ఆర్థిక అవసరాల కోసం బంగారం తనఖా పెట్టిన భారత్, ఇప్పుడు తిరిగి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది. అందులో భాగంగానే ఏకంగా 100 టన్నుల బంగారాన్ని స్వదేశానికి తీసుకువస్తుంది. మరి ఈ స్థాయిలో భారత్ బంగారాన్ని ఎందుకు తరలించింది? మన దేశానికి సంబంధించిన బంగారం అక్కడ ఎందుకుందని, వాటి నిల్వలతో మనకు వచ్చే లాభమేంటని తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ను చూడండి.