Sathya in Badvel: బద్వేల్‌లో సత్య ఏజెన్సీస్ 23వ షోరూం ప్రారంభం.. భారీ ఆఫర్లు.. త్వరపడండి!

  • కడప జిల్లా బద్వేల్‌లో సత్య ఏజెన్సీస్ 23వ షోరూం ప్రారంభం
  • నూతనంగా ప్రారంభమైన షోరూంలో భారీ డిస్కౌంట్లు
Sathya

Sathya

Sathya in Badvel: కడప జిల్లా బద్వేల్‌లో సత్య ఏజెన్సీస్ 23వ షోరూంను ఘనంగా ప్రారంభించారు. భవన యజమాని బి.జయ సుబ్బారెడ్డి రిబ్బన్ కట్‌ చేసి షోరూంను ప్రారంభించారు. ఆయనతో పాటు సత్య ఏజెన్సీ ఏపీ హెడ్ సెంథిల్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 22 సత్య షోరూంలు విజయవంతంగా నడుస్తున్నాయి. నూతనంగా ప్రారంభమైన సత్య షోరూం భారీ డిస్కాంట్లను ప్రజల వద్ద తీసుకువస్తోంది. కొత్తగా ఏర్పాటైన షోరూంలో అద్భుతమైన డిస్కౌంట్లు పొందేందుకు ప్రజలకు ఇదే సువర్ణ అవకాశం. సత్య షోరూంలో ప్రతి వస్తువు కొనుగోలపై నేడు ఆఫర్లుగా ప్రజలకు హామీ ఇచ్చిన ఉచిత బహుమతులు పొందవచ్చు. ముఖ్యంగా ప్రతి 30,000 పైబడిన కొనుగోలుపై కస్టమర్‌కు ఉచిత బంగారు నాణెం లభిస్తుంది. రూ.20 వేల నుంచి రూ30 వేల వరకు బిల్లు చేసిన వారికి 2 కుర్చీలు ఉచితంగా లభిస్తాయి.

వీటితోపాటు..
* ఎల్ఈడీ టీవీలు రూ.7990 నుండి ప్రారంభమవుతాయి. అలాగే టీవీ కొనుగోలు కోసం క్రెడిట్ కార్డులపై రూ. 15 వేల వరకు అదనపు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. ఎంచుకున్న ఓఎల్ఈడీ 32 స్మార్ట్ టీవీలలో కొనుగోలు చేసి 1 ప్లస్ 1 ఆఫర్ పొందండి. LG 55 అంగుళాల టీవీని కొనండి వెబ్ కాం ఉచితంగా పొందండి.

* ఏసీ 1.5 టన్ను 33990 నుండి ప్రారంభమవుతుంది. ఎస్బిఎస్ ఫ్రిజ్ కొనండి., ఎంచుకున్న మోడళ్లపై టవర్ ఫ్యాన్ ఉచితంగా పొందండి.

* డబుల్ డోర్ ఫ్రిజ్ కొనండి., ఉచితంగా 5 లీటర్ల ప్రెజర్ కుక్కర్ పొందండి.

* సింగిల్ డోర్ ఫ్రిజ్ కొనండి., నాన్ స్టిక్ తవా ఉచితంగా పొందండి.

* ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ కొనండి., ఐరన్ బాక్స్ ఉచితంగా పొందండి.

* ఫ్రంట్ లోడ్ వాషింగ్ కొనుగోలు చేసి, కేవలం 599 రూపాయలకు 2 బర్నర్ గ్యాస్ స్టవ్ పొందండి.

* సరికొత్త, అధునాతనమైన కొత్త ఐఫోన్లు చాలా తక్కువ ధరలతో సరసమైన ధరలకు లభిస్తాయి.

* ప్రతి స్మార్ట్ మొబైల్ కొనుగోలుకు ఎంచుకున్న మోడళ్లపై ఇయర్ బడ్స్ ఉచితంగా పొందండి

* 23700 నుండి ల్యాప్ టాప్స్ మొదలవుతాయి.

* మిక్సర్, గ్రైండర్, గ్యాస్ స్టవ్, ఓవెన్స్ వాటర్ ప్యూరిఫైయర్లు వంటి కిచెన్ ఉపకరణాలు ఉచిత బహుమతులతో ఆన్లైన్ ధరల కంటే తక్కువగా లభిస్తాయి.

* ప్రీతీ గృహోపకరణాల ఉత్పత్తులను కొనుగోలు చేయండి జాక్పాట్ లక్కి డ్రాలో 1 లక్ష వోచర్ ఉచితంగా పొందండి

ఇంకెందుకు ఆలస్యం బద్వేల్‌లో సత్య కొత్త షోరూమ్‌లో షాపింగ్ చేయండి. భారీగా బహుమతులు, క్యాష్ బ్యాక్‌ను పొందండి. మిమ్మల్ని, మీ ఇంటిని మెరుగుపరుచుకునే సువర్ణ సమయం ఇది. త్వరపడండి.