Sathya in Badvel: బద్వేల్‌లో సత్య ఏజెన్సీస్ 23వ షోరూం ప్రారంభం.. భారీ ఆఫర్లు.. త్వరపడండి!
- కడప జిల్లా బద్వేల్‌లో సత్య ఏజెన్సీస్ 23వ షోరూం ప్రారంభం
- నూతనంగా ప్రారంభమైన షోరూంలో భారీ డిస్కౌంట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sathya in Badvel: కడప జిల్లా బద్వేల్‌లో సత్య ఏజెన్సీస్ 23వ షోరూంను ఘనంగా ప్రారంభించారు. భవన యజమాని బి.జయ సుబ్బారెడ్డి రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించారు. ఆయనతో పాటు సత్య ఏజెన్సీ ఏపీ హెడ్ సెంథిల్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 22 సత్య షోరూంలు విజయవంతంగా నడుస్తున్నాయి. నూతనంగా ప్రారంభమైన సత్య షోరూం భారీ డిస్కాంట్లను ప్రజల వద్ద తీసుకువస్తోంది. కొత్తగా ఏర్పాటైన షోరూంలో అద్భుతమైన డిస్కౌంట్లు పొందేందుకు ప్రజలకు ఇదే సువర్ణ అవకాశం. సత్య షోరూంలో ప్రతి వస్తువు కొనుగోలపై నేడు ఆఫర్లుగా ప్రజలకు హామీ ఇచ్చిన ఉచిత బహుమతులు పొందవచ్చు. ముఖ్యంగా ప్రతి 30,000 పైబడిన కొనుగోలుపై కస్టమర్‌కు ఉచిత బంగారు నాణెం లభిస్తుంది. రూ.20 వేల నుంచి రూ30 వేల వరకు బిల్లు చేసిన వారికి 2 కుర్చీలు ఉచితంగా లభిస్తాయి.
వీటితోపాటు..
* ఎల్ఈడీ టీవీలు రూ.7990 నుండి ప్రారంభమవుతాయి. అలాగే టీవీ కొనుగోలు కోసం క్రెడిట్ కార్డులపై రూ. 15 వేల వరకు అదనపు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. ఎంచుకున్న ఓఎల్ఈడీ 32 స్మార్ట్ టీవీలలో కొనుగోలు చేసి 1 ప్లస్ 1 ఆఫర్ పొందండి. LG 55 అంగుళాల టీవీని కొనండి వెబ్ కాం ఉచితంగా పొందండి.
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
* ఏసీ 1.5 టన్ను 33990 నుండి ప్రారంభమవుతుంది. ఎస్బిఎస్ ఫ్రిజ్ కొనండి., ఎంచుకున్న మోడళ్లపై టవర్ ఫ్యాన్ ఉచితంగా పొందండి.
* డబుల్ డోర్ ఫ్రిజ్ కొనండి., ఉచితంగా 5 లీటర్ల ప్రెజర్ కుక్కర్ పొందండి.
* సింగిల్ డోర్ ఫ్రిజ్ కొనండి., నాన్ స్టిక్ తవా ఉచితంగా పొందండి.
* ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ కొనండి., ఐరన్ బాక్స్ ఉచితంగా పొందండి.
* ఫ్రంట్ లోడ్ వాషింగ్ కొనుగోలు చేసి, కేవలం 599 రూపాయలకు 2 బర్నర్ గ్యాస్ స్టవ్ పొందండి.
* సరికొత్త, అధునాతనమైన కొత్త ఐఫోన్లు చాలా తక్కువ ధరలతో సరసమైన ధరలకు లభిస్తాయి.
* ప్రతి స్మార్ట్ మొబైల్ కొనుగోలుకు ఎంచుకున్న మోడళ్లపై ఇయర్ బడ్స్ ఉచితంగా పొందండి
* 23700 నుండి ల్యాప్ టాప్స్ మొదలవుతాయి.
* మిక్సర్, గ్రైండర్, గ్యాస్ స్టవ్, ఓవెన్స్ వాటర్ ప్యూరిఫైయర్లు వంటి కిచెన్ ఉపకరణాలు ఉచిత బహుమతులతో ఆన్లైన్ ధరల కంటే తక్కువగా లభిస్తాయి.
* ప్రీతీ గృహోపకరణాల ఉత్పత్తులను కొనుగోలు చేయండి జాక్పాట్ లక్కి డ్రాలో 1 లక్ష వోచర్ ఉచితంగా పొందండి
ఇంకెందుకు ఆలస్యం బద్వేల్‌లో సత్య కొత్త షోరూమ్‌లో షాపింగ్ చేయండి. భారీగా బహుమతులు, క్యాష్ బ్యాక్‌ను పొందండి. మిమ్మల్ని, మీ ఇంటిని మెరుగుపరుచుకునే సువర్ణ సమయం ఇది. త్వరపడండి.
తాజావార్తలు
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!