OTTplay Premium: ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో 12 ఓటీటీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ అంటే ఓవర్ ది టాప్ అని అర్ధం. లాక్‌డౌన్ పుణ్యమా అంటూ ఓటీటీలకు భారీగా డిమాండ్ పెరిగింది. స్మార్ట్ టీవీల రాక కూడా ఓటీటీలకు ప్లస్ పాయింట్‌గా మారింది. దీంతో ఓటీటీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే అన్ని ఓటీటీలకు సపరేట్‌గా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలంటే సామాన్యుడికి భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్లే ప్రీమియం బంపర్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో 12 ఓటీటీల కంటెంట్ వీక్షించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. వీటిలో సోనీ లివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, సన్ నెక్ట్స్, షెమారూమీ, క్యూరియాసిటీ స్ట్రీమ్, షార్ట్స్‌టీవీ, డాక్యుమే వంటి ఓటీటీలు ఉన్నాయి.
12 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ ఒక్కొక్కటిగా తీసుకుంటే ఎంత అవుతుందో అందులో కేవలం నాలుగో వంతు చెల్లిస్తే చాలు అని ఓటీటీ ప్లే ప్రీమియం వెల్లడించింది. ఒకే ప్లాట్‌ఫామ్‌పై 25 వేలకుపైగా సినిమాలు, వెబ్‌షోలు అందించడం మన దేశంలో ఇదే తొలిసారి అని తెలిపింది. ఓటీటీల్లో స్థానిక భాషల కంటెంట్‌ను యూజర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తాము గమనించామని ఓటీటీప్లే ప్రీమియం కో ఫౌండర్ అవినాష్ పేర్కొన్నారు. ఓటీటీప్లే ప్రీమియంలో మొత్తం ఐదు రకాల సబ్‌స్క్రిప్షన్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువలో తక్కువగా నెలకు రూ.50 సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. కాగా ఓటీటీప్లే ప్రీమియం లాంచింగ్ ఈవెంట్‌లో సోనాక్షి సిన్హా, పంకజ్ త్రిపాఠీ, ప్రతీక్ గాంధీ, రసికా దుగల్, బొమన్ ఇరానీ, ఇంతియాజ్ అలీ, వివేక్ వాస్వానీ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
Also Read
- B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
- LPG Subsidy Rule: గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
- No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
- Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
Netflix : గేమర్స్ సిద్ధంకండి.. కొత్త గేమ్‌లను ప్రకటించిన నెట్‌ప్లిక్స్..
తాజావార్తలు
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!