Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Lic Policy Another New Policy From Lic Along With Family Benefits

LIC Policy: ఎల్‌ఐసీ నుంచి మరో కొత్త పాలసీ..కుటుంబ ప్రయోజనాలతో పాటుగా..

Published Date :July 27, 2023 , 10:35 pm
By Swathi Maddula
LIC Policy: ఎల్‌ఐసీ నుంచి మరో కొత్త పాలసీ..కుటుంబ ప్రయోజనాలతో పాటుగా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం కొత్త కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. ఈ మేరకు మరో కొత్త పాలసీని అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. ఆ పాలసీనే జీవన్ కిరణ్ లైఫ్ ఇన్సూరెన్స్..ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ వ్యక్తిగత పొదుపు, జీవిత బీమా పథకం. ఈ పాలసీ ప్రత్యేకత ఏమిటంటే.. బీమా చేయబడిన వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే అటువంటి పరిస్థితిలో అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది. జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ వరకు జీవించి ఉంటే చెల్లించిన మొత్తం ప్రీమియం తిరిగి ఇవ్వబడుతుంది..

ఈ పాలసీ గురించి తాజాగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.. విచిత్రమెంటంటే ఈ పథకంలో ధూమపానం చేసేవారికి, ధూమపానం చేయనివారికి వేర్వేరు ప్రీమియం రేట్లు నిర్ణయించబడ్డాయి. ఈ పాలసీ కింద కనీస ప్రాథమిక హామీ మొత్తం రూ.15,00,000, గరిష్ట ప్రాథమిక హామీ మొత్తం కోసం గడువు నిర్ణయించలేదు. అలాగే ఈ పథకం గృహిణులు, గర్భిణీ స్త్రీలకు వర్తించదని గుర్తించుకోవాలి.. ఈ పాలసీకి తక్కువ మెచ్యూరిటీ కాలంను కలిగి ఉంది.. కేవలం 10 ఏళ్లు మాత్రమే..ఈ పాలసీ తీసుకున్న వారునెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షికంగా కూడా ప్రీమియం చెల్లించుకునే సదుపాయం ఉంది. మీరు ఇంకా కోవిడ్-19 కోసం టీకాలు వేసుకోకపోతే ఈ పథకాన్ని తీసుకోలేరు..

పాలసీ అమలులో ఉన్నట్లయితే, మెచ్యూరిటీపై హామీ ఇవ్వబడిన మొత్తం సాధారణ ప్రీమియం లేదా సింగిల్ ప్రీమియం చెల్లింపు కింద ఎల్‌ఐసీ ద్వారా పొందే మొత్తం ప్రీమియంలకు సమానంగా ఉంటుంది. అయితే, పాలసీ మెచ్యూరిటీ తేదీ తర్వాత జీవిత బీమా కవరేజ్ వెంటనే రద్దు చేయబడుతుంది. జీవన్ కిరణ్ లైఫ్ ఇన్సూరెన్స్ హోల్డర్ మరణిస్తే అతని కుటుంబానికి రెగ్యులర్ ప్రీమియం చెల్లింపు పాలసీ కింద వార్షిక ప్రీమియం 7 రెట్లు లభిస్తుంది.. ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే..సింగిల్ ప్రీమియంపై 125 శాతం బెనిఫిట్ పొందవచ్చు. ఇది కాకుండా ప్రాథమిక హామీ మొత్తం కూడా చెల్లించబడుతుంది.. లోన్ ఫెసిలిటి కూడా ఉండనుందని అధికారులు చెబుతున్నారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • benefits
  • details
  • latest policy
  • LIC Policy

తాజావార్తలు

  • US-Iran: నేడు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు.. సర్వత్రా ఉత్కంఠ

  • Razor: రవిబాబు ‘రేజర్’ రిలీజ్ డేట్ ఖరారు!

  • Tragedy: అంబులెన్స్ ను ఢీకొట్టిన బస్సు.. డ్రైవర్ సహా పేషెంట్ మృతి

  • Peddi: మళ్ళీ ఊరిస్తున్న ‘పెద్ది’..

  • NASA Artemis II: చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్ II.. చంద్రుని చుట్టూ పరిభ్రమించిన నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమికి

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions