Isha Ambani : లెహంగాలో ఇషా అంబానీ ఎంత అందంగా ఉందో చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. పలు వ్యాపారాల్లో రానిస్తుంది.. వ్యాపార వేత్త మాత్రమే కాదు.. ఫ్యాషన్ ఐకాన్ కూడా.. ట్రెండ్ కు తగ్గట్లే ఉంటుంది.. తల్లి, కూతుర్లు ఇద్దరు అలానే ఉంటారు.. వాళ్లు వాడే ప్రతిదీ చాలా ఖరీదైనవి మరియు స్పెషల్ గా ఉంటాయి.. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో ఇషా అంబానీ గ్రాండ్ లుక్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ గుజరాత్‌లోని జామ్ నగర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.. ఆ ఈవెంట్స్ లో వాళ్ళు ధరించిన చీరలు, నగల ధరలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలకు దారి తీస్తున్నాయి..ఇషా అంబానీ రాయల్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది…ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో ఇషా ఎరుపు, ఆకు పచ్చరంగు కలిగిన లెహంగాను ధరించింది… ఈ లెహంగాలో ఇషా బాపు బొమ్మలాగా చాలా అందంగా కనిపిస్తుంది…ఒక్కమాట లో చెప్పాలంటే మహారాణిగా ఉంది..
Also Read
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
- House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
- Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ఆ లెహంగాను ప్రత్యేకంగా ఎంబ్రాయిడరీ చేశారు. రెడ్ మరియు గ్రీన్ పూసలతో అలంకరించడం విశేషం. దీన్ని డిజైనర్ అబు జానీ సందీప్ ఖోస్లా దీన్ని తయారు చేశారు.. ఈ లెహంగా బ్లౌజ్ పూర్తిగా బంగారం , డైమండ్ లతో హ్యాండ్‌వర్క్ చెయ్యడం వల్ల కొత్త లుక్ ను తీసుకొచ్చింది.. దీని ధర కూడా కోట్లల్లో ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు.. ఆమె డ్రెస్సుకు తగ్గట్లే చెవులకు, నెక్లేస్ ను ధరించింది.. ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!

