iPhone 17 Series: ఐఫోన్ 17 సిరీస్ స్పెసిఫికేషన్స్ లీక్.. కొత్త ఫీచర్లపై భారీ అంచనాలు!
- యాపిల్ 17 వివరాలు లీక్..
- పిల్ 17 ప్రో మాక్స్, ప్రో, ఎయిర్ వేరియంట్ల వివరాలు..
- ఐఫోన్ 17 ధరలు, ఫీచర్ల వివరాలతో పెరిగిన అంచనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone 17 Series: యాపిల్ కంపెనీ తన వార్షిక ‘అవే డ్రాపింగ్’ ఈవెంట్‌ను సెప్టెంబర్ 9వ తేదీన నిర్వహించనున్నట్లు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న ఐఫోన్ 17 సిరీస్, కొత్త వెర్షన్ యాపిల్ వాచ్, అప్డేటెడ్ ఎయిర్‌పాడ్స్ తో పాటు వివిధ రకాల యాక్సెసరీస్‌ను ఆ సంస్థ ఆవిష్కరించనుంది. అయితే, ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ఎయిర్, బేసిక్ ఐఫోన్ 17 అనే నాలుగు వేరియంట్లను రిలీజ్ చేయనున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో థర్మల్ కెమెరా ఇమేజ్ వంటి స్టైల్‌లో ప్రత్యేక లోగోను కూడా యాపిల్ కంపెనీ షేర్ చేసింది. కాగా, కొత్త ఐఫోన్ కి సంబంధించిన వివరాలు కొన్ని లీక్ అయ్యాయి.
Also Read
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
- Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
కొత్త ఐఫోన్‌లో ప్రత్యేకతలు
చాలా ఏళ్ల తరువాత యాపిల్ తన ఐఫోన్ డిజైన్‌లో పెను మార్పులు చేయనుందని లీక్ లో తేలింది. తాజా వివరాల ప్రకారం, కొత్త ఐఫోన్ గత వెర్షన్ కంటే 5.5 మిల్లీమీటర్లు సన్నగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇటీవల మార్కెట్లోకి వచ్చిన సామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ కంటే కూడా చాలా సన్నగా ఉంటుందని బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకటించింది. అలాగే, ఈ సిరీస్‌లో USB-C పోర్ట్, ప్రోమోషన్ సపోర్ట్, 6.6 ఇంచెస్ స్క్రీన్, అద్భుతమైన కెమెరా సెటప్ లాంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.
Read Also: Dammu Srija : నెలకు లక్ష జీతం.. దమ్ము శ్రీజ గురించి షాకింగ్ నిజాలు
కొత్త రంగులు, శక్తివంతమైన బ్యాటరీ
ఐఫోన్ 17 సిరీస్‌లో రెండు కొత్త కలర్స్‌ను పరిచయం చేసే ఛాన్స్ ఉందని టాక్. ఇవి ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఐఫోన్ 16 సిరీస్ రంగుల కంటే చాలా ఆకర్షణీయంగా ఉంటాయని సమాచారం. ఇక, బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే, కొత్త మోడల్స్‌లో 5000 mAh బ్యాటరీ ఉండనున్నట్లు తెలుస్తుంది.
ధరలపై అంచనాలు
ఐఫోన్ 17 సిరీస్ ధరలు రూ. 89,900 నుంచి రూ. 1.64 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే, లాంచ్ ఈవెంట్ సమయంలోనే యాపిల్ అధికారిక ధరలను ప్రకటించే ఛాన్స్ ఉంది. నుంది. కాగా, మొత్తం మీద ఐఫోన్ 17 సిరీస్ లీక్ సమాచారంతో అభిమానుల్లో కొత్త ఫీచర్లపై మరింత ఆసక్తి పెరిగింది.
Join us for a special Apple Event on September 9 at 10 a.m. PT.
Tap the ❤️ and we’ll send you a reminder on event day. pic.twitter.com/o5sI2sdkwO
— Apple (@Apple) August 26, 2025
తాజావార్తలు
-
Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్‌పై అమెరికా ఆఫర్ ఇదేనా?
-
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
-
Kiss Car: బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు.. షాకిచ్చిన పోలీసులు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్‌పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Rafale vs J-16: రఫేల్‌తో చైనీస్ J-16 పోరాటం.. నిశితంగా గమనిస్తున్న భారత్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!