HDFC APK File Scam: ఏపీకే ఫైల్స్‌తో స్కామ్.. హెచ్‌డీఎఫ్‌సీ సీరియస్ వార్నింగ్!
- ఏపీకే ఫైల్స్‌తో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు..
- ఏపీకే ఫైల్స్‌ను వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకోవద్దని వెల్లడి..
- సైబర్ స్కామ్ జరిగితే సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయడండి: హెచ్‌డీఎఫ్‌సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HDFC APK File Scam: సైబర్ నేరగాళ్లు ఈ మధ్యకాలంలో ఏపీకే ఫైల్స్‌తో పెద్ద ఎత్తున మోసాలు చేస్తున్నారు. వీటి సహాయంతో స్మార్ట్‌ఫోన్లను తమ కంట్రోల్‌లోకి తెచ్చుకుని డబ్బును దోచేస్తున్నారు. అయితే, ఈ తరహా ఫైల్స్ విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ తాజాగా హెచ్చరించింది. మీ మొబైల్‌కు వచ్చే ఎలాంటి ఏపీకే ఫైల్స్‌నూ డౌన్‌లోడ్ చేసుకోవద్దని పేర్కొనింది. కస్టమర్లు దయచేసి థర్డ్ పార్టీ యాప్స్ వాడొద్దని, ఏవైనా లింక్‌లు వచ్చినపుడు పంపిన వ్యక్తి నమ్మదగిన వారేనా? కాదా అని చెక్ చేసుకోవాలని వెల్లడించింది.
Read Also: Chain Snatching: చైన్ స్నాచింగ్ గ్యాంగుల బెడద.. ఏకంగా కాంగ్రెస్ ఎంపీ చైన్ కొట్టేశారు..
Also Read
- Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
- Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
ఇక, సైబర్ నేరస్థులు తాము బ్యాంకు ఎంప్లాయ్స్, ప్రభుత్వ అధికారులం అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు అని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. ఆ తర్వాత ఓ ఏపీకే ఫైల్‌ను మీ ఫోన్ లోకి పంపించి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని చెబుతున్నారని పేర్కొనింది. అయితే, ఒక్కసారి ఆ ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే బాధితుల మొబైల్ ఫోన్‌పై ఈ మోసగాళ్లకు పూర్తి నియంత్రణ దక్కుతుందన్నారు. దీంతో మీ ప్రమేయం లేకుండానే మీ బ్యాంక్ ఖాతాల నుంచి అనధికార లావాదేవీలు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా మీ ఫోన్‌కు వచ్చే కాల్స్, మెసేజ్‌లను వేరే డివైజ్‌కు ఈ సైబర్ నేరగాళ్లు మళ్లించగలరు.. ఫోన్‌లో ఉన్న వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, ఓటీపీలపైనా వారికి పూర్తి అధికారం లభిస్తుంది.. కాబట్టి, అప్రమత్తంగా ఉండండి అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చెప్పుకొచ్చింది. ఏవైనా సైబర్ స్కామ్ జరిగితే సైబర్ క్రైమ్ పోర్టల్ https://sancharsaathi.gov.in/ లో ఫిర్యాదు చేయాలని తెలియజేసింది.
తాజావార్తలు
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!