SBI : ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బిఐ తమ కస్టమర్లకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు.. బ్యాంక్ ఖాతాదారులకు ఊరట కలిగే ప్రకటన చేసింది.. బ్యాంకింగ్ సేవలను మరింత ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో బ్యాంక్ బ్రాంచుల సంఖ్యను మరింత విస్తరించాలని ఎస్బీఐ భావిస్తోంది. అంటే ఎస్బీఐ బ్రాంచుల సంఖ్య రానున్న కాలంలో ఇంకా పెరగనున్నాయని తెలుస్తుంది…
ప్రస్తుతం ఉన్న బ్యాంకుల కన్నా ఎక్కువ బ్రాంచ్ లను స్టార్ట్ చెయ్యాలని అధికారులు భావిస్తున్నట్లు చెబుతున్నారు.. ఈ క్రమంలో కొత్తగా 300 బ్రాంచులను ప్రారంభించాలని బ్యాంక్ ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం ఎస్బీఐకి దేశ వ్యాప్తంగా 22,405 బ్యాంక్ బ్రాంచులు ఉన్నాయి. విదేశీల్లో కూడా ఎస్బీఐకి బ్రాంచులు ఉన్నాయి. 235 వరకు బ్రాంచులు విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే బ్రాంచుల పరంగా చూస్తే ఎస్బీఐ కూడా అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తోందని చెప్పుకోవచ్చు.. డిజిటల్ కార్యకలాపాలను మరింత విస్తరించాలని చూస్తున్నాం. అలాగే ఫిజికల్ బ్రాంచుల సంఖ్యను కూడా మరింత పెంచుకుంటాం. కొత్తగా ఈ ఆర్థిక సంవత్సరంలో 300 బ్రాంచులను ప్రారంభించాలని భావిస్తున్నాం. ఎక్కడ అయితే బ్యాంక్ బ్రాంచ్ అవసరం ఉందో అక్కడ కొత్తగా బ్యాంక్ బ్రాంచ్ ఏర్పాటు చేస్తాం’ అని బ్యాంక్ చైర్మన్ అధికారికంగా ప్రకటించారు..
Also Read
- Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
- JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
- Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్‌ను దాటిన డాలర్ విలువ!
- CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
అంతేకాదు మరోవైపు బ్యాంక్ స్పెషల్ స్కీమ్ ను అందిస్తుంది.. ఎస్బీఐ అమృత్ కలశ్. ఈ స్కీమ్ విషయానికి వస్తే.. దీని టెన్యూర్ 400 రోజులు ఉంటుంది. మీకు ఈ స్కీమ్‌పై 7.6 శాతం వరకు వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కు ఇది వర్తిస్తుంది. అదే సాధారణ కస్టమర్లకు అయితే 7.1 శాతం వడ్డీ ఉంటుంది. ఈ స్కీమ్ ఆగస్ట్ 15 వరకే అందుబాటులో ఉంటుందని గుర్తించుకోవాలి. అంటే ఈ ఒక్క రోజు మాత్రమే ఈ ఎఫ్డీ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. రేపటి నుంచి ఉండదు. పరిమిత కాలం డబ్బులు దాచుకోవాలని భావించే వారు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు.. ఇప్పటివరకు బ్యాంక్ అందిస్తున్న అన్ని స్కీమ్ లలో ఈ స్కీమ్ బెస్ట్ గా ఉందని చెప్తున్నారు.. అధిక వడ్డీని పొందవచ్చు.. మీకు స్కీమ్ లో చేరాలనుకుంటే మరి కొద్ది గంటలే ఉందని మర్చిపోకండి..
తాజావార్తలు
-
Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
-
LayOffs: స్టార్‌బక్స్‌లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్‌పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్‌ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!