Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే
- నేడు పుత్తడి ధరలు మరోసారి తగ్గాయి
- ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 710 తగ్గింది
- వెండి ధర మాత్రం రూ. 10000 పెరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకం పెంపు, సిల్వర్ దిగుమతులపై ఆంక్షలు విధించడంతో కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గులు పసిడి, వెండి ధరల్లో మార్పులకు కారణమవుతున్నాయి.గత కొన్ని రోజులుగా గోల్డ్ ధరలు భారీగా పడిపోతున్నాయి. నేడు పుత్తడి ధరలు మరోసారి తగ్గాయి. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 710 తగ్గింది. వెండి ధర మాత్రం రూ. 10000 పెరిగింది.
ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు.. 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత) గ్రాముకు రూ.15,622, 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత) గ్రాముకు రూ.14,320, 18 క్యారెట్ల బంగారం (75% స్వచ్ఛత) గ్రాముకు రూ.11,717 గా ఉన్నాయి.
Also Read
ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 710 తగ్గి రూ.1,56,220 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 650 తగ్గి రూ.1,43,200 వద్దకి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,370 వద్ద అమ్ముడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,350 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో కిలో సిల్వర్ ధర రూ. 10000 పెరగడంతో రూ.3,00,000 వద్ద సేల్ అవుతోంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 10000 పెరిగి రూ. 2,90,000 వద్దకి చేరింది.
తాజావార్తలు
-
Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
-
Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
-
Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!