Gold and Silver Prices Today: గోల్డ్, సిల్వర్ ధరలు ఢమాల్.. ఊహించని రీతిలో తగ్గినయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్. నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి. బంగారం ధరలు భారీగా తగ్గడం ఆర్థిక మార్కెట్లలో చర్చనీయాంశమైంది. ఈ అనూహ్య పతనం ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరుస్తోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ (Fed) రేట్లు పెంచే సంకేతాలు ఇచ్చింది. దీంతో డాలర్ బలపడి, బంగారం (డాలర్లో ధర నిర్ణయమవుతుంది కాబట్టి) ఆకర్షణ కోల్పోయింది. US-Iran మధ్య శాంతి ఒప్పందం / Strait of Hormuz సంబంధిత చర్యలు సేఫ్-హేవెన్ డిమాండ్‌ను తగ్గించాయి. ఇన్ఫ్లేషన్ భయాలు, రేట్ హైక్ అంచనాలు కూడా ధరలపై ఒత్తిడి తెచ్చాయి. హైదరాబాద్ లో తులం పుత్తడి ధర రూ. 3650 తగ్గింది. కిలో సిల్వర్ ధర రూ. 15 వేలు తగ్గింది.
హైదరాబాద్‌లో నేటి బంగారం ధర 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత) గ్రాముకు రూ.14,586 , 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత) గ్రాముకు రూ.13,370, 18 క్యారెట్ల బంగారం (75% స్వచ్ఛత) గ్రాముకు రూ. 10,939గా ఉంది.
Also Read
- Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
- పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
తులం గోల్డ్ ధర రూ.3650 తగ్గింది
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 3650 తగ్గి రూ.1,45,860 దగ్గర ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 3350 తగ్గి రూ.1,33,700 కి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,46,010 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,33,850 వద్ద సేల్ అవుతోంది.
సిల్వర్ ధర
హైదరాబాద్ లో కిలో వెండి రూ. 2,55,000 వద్ద సేల్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 2,50,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
తాజావార్తలు
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!