Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
- గోల్డ్ రేట్ భారీగా పతనం
- హైదరాబాద్‌లో ఇవాళ్టి గోల్డ్ రేట్లు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇవాళ కాస్త ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. 24 క్యారెట్లతో పాటు 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారం ధరల్లోనూ తగ్గుదల నమోదైంది. మరోవైపు వెండి ధర హైదరాబాద్‌లో స్థిరంగా కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో బంగారం ధరలు
హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.15,677గా ఉంది. నిన్నటితో పోలిస్తే గ్రాముపై రూ.147 తగ్గింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.14,370గా ఉంది. ఇందులో గ్రాముపై రూ.135 తగ్గుదల నమోదైంది. 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.11,785గా ఉంది. ఇది గ్రాముపై రూ.83 తగ్గింది.
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ మోసాల్లో డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
- DA Hike 2026: జీతం, పెన్షన్, బకాయిలు.. 3% డిఏ/డిఆర్ పెంపు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
- Diwali Bonus: దీపావళి ధమాకా.. ఆ ఉద్యోగులకు భారీగా బోనస్!
- Silver Price: కొనుగోలుదారులకు ఊరట.. వెండి ధరల్లో ఊహించని మార్పులు..
10 గ్రాముల బంగారం ధర ఎంత?
హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధరలు ఇలా ఉన్నాయి:
24 క్యారెట్లు -రూ.1,56,770
22 క్యారెట్లు- రూ.1,43,700
18 క్యారెట్లు -రూ.1,17,850
అంటే హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,770కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.1,43,700గా, 18 క్యారెట్ల బంగారం రూ.1,17,850గా ఉంది.
100 గ్రాముల ధరలోనూ భారీ తగ్గుదల
100 గ్రాముల బంగారం కొనుగోలు చేసే వారికి కూడా ధరలో గణనీయమైన మార్పు కనిపించింది.
24K: రూ.15,67,700 – రూ.14,700 తగ్గింది
22K: రూ.14,37,000 – రూ.13,500 తగ్గింది
18K: రూ.11,78,500 – రూ.8,300 తగ్గింది
హైదరాబాద్‌లో వెండి ధర ఎంత?
బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి ధర మాత్రం హైదరాబాద్‌లో స్థిరంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వెండి గ్రాము ధర రూ.260గా ఉంది. కిలో వెండి ధర రూ.2,60,000గా కొనసాగుతోంది.
అంటే:
1 గ్రాము: రూ.260
10 గ్రాములు: రూ.2,600
100 గ్రాములు: రూ.26,000
1 కిలో: రూ.2,60,000
ఢిల్లీలో బంగారం ధర
దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గాయి. అక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,920గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,850, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,18,000గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల ధరల్లో కూడా వరుసగా రూ.1,470, రూ.1,350, రూ.830 తగ్గుదల నమోదైంది.
ఢిల్లీలో వెండి ధర స్థిరం
ఢిల్లీలో వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం గ్రాము వెండి ధర రూ.255గా, కిలో ధర రూ.2,55,000గా ఉంది.
తాజావార్తలు
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!