Gold Price Today : గుడ్ న్యూస్..వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం.. తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ లో ధరలు భారీగా తగ్గాయి.. ఈరోజు రూ. 410 వరకు తులం పై తగ్గింది.. దాంతో ధరలు తగ్గాయి.. గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,450గా ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,670కి చేరింది. ఇక ద్రవ్యోల్భణంతో పాటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్ వడ్డీరేట్లలో వచ్చిన హెచ్చుతగ్గుల బంగారం ధరపై ప్రభావం చూపినట్లు అర్థమవుతోంది.. ఇక వెండి కూడా భారీగా తగ్గింది.. కిలో వెండిపై ఏకంగా రూ. 300 వరకు తగ్గి రూ.81,000 గా నమోదు అవుతుంది..ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
*. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,600కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,820 వద్ద కొనసాగుతోంది.
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
* ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,450 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 62,670 వద్ద కొనసాగుతోంది.
* ఇక చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,150, 2 క్యారెట్ల బంగారం ధర రూ. 63,440గా ఉంది..
*. కోల్‌కతా విషయానికొస్తే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,450గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,670 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో 22 క్యారెట్స్ ధర రూ. 57,450కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 62,670గా ఉంది.
* తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,450కాగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,670 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికొస్తే… బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది.. వెండిపై ఏకంగా రూ. 300 వరకు తగ్గముఖం పట్టింది. గురువాం ఢిల్లీ, ముంబయి, కోలకతాల్లో కిలో వెండి ధర రూ. 78,200గా నమోదైంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ. 81,000కి చేరింది. హైదరాబాద్‌లో కూడా అదే ధర పలుకుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!