Gold Price Today : మహిళలకు గుడ్ న్యూస్.. ఈరోజు కూడా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కొనుగోలు చేసేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. మరోసారి బంగారం ధరలు తగ్గిపోయాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. పండగ సీజన్ లో పసిడి ధరలు పెరుగుతూ, తగ్గుతున్నాయి.. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో కూడా కిందకు దిగివచ్చాయి..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 320 తగ్గి, రూ. 61, 530 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గి, రూ. 56, 400 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 1200 తగ్గిపోయి రూ. 77, 000 గా నమోదు అయింది… ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
* చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,860గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,030 వద్ద కొనసాగుతోంది.
Also Read
- Money: జీతం పెరుగుతున్నా చేతిలో డబ్బు మిగలడం లేదా? మధ్యతరగతి ఎక్కువగా చేసే పొరపాటు ఇదే!
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
- Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
* ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 56,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,530 వద్ద కొనసాగుతోంది.
* ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 61,680గా ఉంది.
* కోలకతాలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 56,400గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,530 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,530 వద్ద ఉంది..
* ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ధరలు 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,400గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 61,530 వద్ద కొనసాగుతోంది…
ఇక వెండి కూడా అదే దారిలో నడిచింది.. ఈరోజు కిలోనపై ఏకంగా రూ.1200 తగ్గింది..చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,000 వద్ద కొనసాగుతోంది. ఒక ముంబయి, ఢిల్లీ, కోల్కతాలో కిలో వెండి ధర రూ. 74,100గా ఉండగా బెంగళూరులో రూ. 74,000గా ఉంది.. హైదరాబాద్ లో వెండి ధర రూ.77,000 గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ben Stokes: చిరకాల సలహాదారుడిని కలుస్తున్న బెన్ స్టోక్స్.. బయపడిపోతున్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు!
-
Peddi : భారీ నష్టాల దిశగా ‘పెద్ది’ నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
-
Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
-
Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
ట్రెండింగ్
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!