Gold Price Today : పసిడి ప్రియులకు భారీ షాక్…పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రియులకు భారీ షాక్.. ఈరోజు ధరలకు రెక్కలు వచ్చాయి.. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. ఇక వెండి కూడా అదే దారిలో నడిచింది..ఈరోజు మార్కెట్ లో ఈరోజు ఏకంగా తులంపై రూ.220 పెరిగి రూ. 62,950కి చేరింది . ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 57,500 ఉండగా ఈరోజు రూ. 200 పెరిగి 57,700కు చేరింది. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో రూ. 82,200 కాగా ఈరోజు కిలోపై రూ. 300 పెరిగి 82,500 వద్ద కొనసాగుతోంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
*. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,950 గా ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,700, 24 క్యారెట్ల ధర రూ.62,930ఉంది..
*. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,560, 24 క్యారెట్ల ధర రూ.63,970 ఉంది..
*. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.58,500, 24 క్యారెట్ల ధర రూ.63,820 వద్ద కొనసాగుతుంది..,
*. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,750, 24 క్యారెట్ల ధర రూ.62,960 గా నమోదు అయ్యింది..
*. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,750 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,960 గా ఉంది..
Also Read
- MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్‌కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
- Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
- PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
ఇక వెండి కూడా ఈరోజు స్థిరంగా ఉన్నాయి.. నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.79,500 గా ఉంది. ముంబైలో రూ.79,800, చెన్నైలో రూ.82,500, బెంగళూరులో రూ.79,550 ఉంది. కేరళలో రూ.82,500, కోల్‌కతాలో రూ.78,800 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.82,500 ఉంది.. మరి రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!