Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. ఈరోజు బంగారం, గోల్డ్ ధరలు ఇలా..!
- పసిడి ప్రియులకు శుభవార్త
- తగ్గిన బంగారం, వెండి ధరలు
- కొనుగోలుదారులకు కాస్త ఉపశమనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమ్మయ్య.. పసిడి, సిల్వర్ స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయి. గత కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా రాకెట్‌లా ధరలు దూసుకుపోతున్నాయి. దీంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఓ వైపు పెళ్లిళ్ల సీజన్ మొదలైంది.. ఇంకోవైపు ఆయా శుభకార్యాలు జరుగుతుండడంతో బంగారం, వెండికి డిమాండ్ పెరిగింది. ధరలేమో కొండెక్కాయి. ఆభరణాలేమో అవసరం అయ్యాయి. దీంతో ఇంత పెద్ద ధరలో ఎలా కొనగలమంటూ సామాన్యులు హడలెత్తిపోతున్నారు. ఇలాంటి తరుణంలో శుక్రవారం ధరలకు కళ్లెం పడ్డాయి. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.8,230 తగ్గగా.. కిలో వెండిపై రూ.15,000 తగ్గింది.
ఇది కూడా చదవండి: UK-China: 10 ఒప్పందాలపై యూకే-చైనా సంతకాలు.. దేనికి సంకేతాలు!
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తులం గోల్డ్‌పై రూ.8,230 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,70,620 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.7,550 తగ్గడంతో రూ.1,56,400 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.6,170 తగ్గడంతో రూ.1,27,970 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Ajit Pawar Plane Crash: మహిళా పైలట్లపై అజిత్ పవార్ చేసిన పాత పోస్ట్ వైరల్
ఇక వెండి కూడా శాంతించింది. కిలో వెండిపై రూ.15,000 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.3,95, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధర రూ.4,15,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.3,95, 000 దగ్గర అమ్ముడవుతోంది.
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!