స్విస్ బ్యాంకుల్లో భారీగా పెరిగిన ఇండియన్స్ బ్లాక్ మనీ..! ఆర్థికశాఖ స్పందన ఇది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవైపు కరానో విలయం సృష్టించింది.. మహమ్మారి, లాక్‌డౌన్ దెబ్బతో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికపోయాయి.. చిన్న చిన్న సంస్థ మూతబడ్డాయి.. పెద్ద సంస్థలు కూడా భారీగా నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి.. క్రమంగా ఆ భారం ఉద్యోగాలు, ఉపాధిపై కూడా పడింది.. అయితే, ఇదే సమయంలో.. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము భారీగా పెరిగిపోయిందనే వార్తలు వచ్చాయి.. స్విస్ బ్యాంకుల్లో 2019 చివరి నాటికి రూ. 6,625 కోట్లు (సీహెచ్ఎఫ్ 899 మిలియన్)గా ఉన్న భారతీయుల సొమ్ము 2020 చివరి నాటికి రూ. 20,700 కోట్లు (సీహెచ్ఎఫ్ 2.55 బిలియన్)కు చేరుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.. స్విస్ బ్యాంకుల్లో అమాంతం పెరిగిపోయిన డిపాజిట్లపై జాతీయ మీడియాలో వస్తున్నవార్తలపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ.. ఇది పూర్తిగా నిరాధారమైనవి అని కొట్టిపారేసింది.
దీనిపై వివరణ ఇచ్చిన ఆర్థికశాఖ.. స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎన్ఎన్‌బీ) దగ్గర ఉన్న అధికారిక గణాంకాల ప్రకారం.. ఈ కాలంలో డిపాజిట్ అయిన మొత్తం భారతీయులది కాదని.. ఎన్నారైలది కూడా కాదని, ఆ సొమ్ము ఇతర దేశాలకు చెందిన వారిదని స్పష్టం చేసింది.. స్విస్ బ్యాంకుల్లో 2019 నుంచి ఖాతాదారుల డిపాజిట్లు క్షీణిస్తూ వస్తున్నాయని.. బాండ్లు, సెక్యూరిటీలు, ఇతర ఆర్థిక విధానాల్లో జమ చేస్తూ వస్తున్నారని క్లారిటీ ఇచ్చింది. ఫైనాన్షియల్ అకౌంట్స్ సమాచారం ప్రకారం కూడా స్విస్ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్ మొత్తం పెరిగినట్టు సమాచారం లేదని, పెరిగిన మొత్తం కూడా భారతీయులదేనని కచ్చితమైన సమాచారం లేదని స్పష్టం చేసింది ఆర్థికశాఖ..
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
తాజావార్తలు
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!