DMart Q2 Results: డీమార్ట్‌కు భారీ లాభాలు.. ఎంత ఆదాయం వచ్చిందంటే..!
- డీమార్ట్‌కు భారీ లాభాలు
- రూ.710.37 కోట్ల నికర లాభం నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా డీమార్ట్ పేరిట సూపర్ మార్కెట్లు నిర్వహించే అతిపెద్ద రిటైల్ చైన్ అవెన్యూ సూపర్‌మార్ట్స్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిలో రూ.710.37 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.658.54 కోట్లతో పోలిస్తే లాభంలో 8శాతం వృద్ధిచెందింది. అవెన్యూ సూపర్‌మార్ట్స్ కార్యకాలపాల నుంచి వచ్చే ఆదాయం రూ.14,050.32 కోట్లకు చేరింది.
ఇది కూడా చదవండి: Home Minister Anita: అత్యాచార ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్..
Also Read
- Milky Mist Founder: 16 ఏళ్లకే చదువు మానేసి పనీర్ అమ్ముతూ.. రూ.10 వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు! ఎవరీ సతీష్ కుమార్?
- KCC Loan: రైతులకు గుడ్‌న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
- PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
- EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్‌డ్రాయల్, నామినేషన్‌పై ప్రభావం
గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.12,307.72 కోట్లతో పోలిస్తే 14శాతం పెరిగింది. ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ లాభం 5.6శాతం పెరిగి రూ.659 కోట్లకు చేరుకుంది. సమీక్షా త్రైమాసికంలో డీమార్ట్ ఎబిటా 10.3 శాతం పెరిగి రూ.1,105 కోట్లకు చేరింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక కాలంలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ కొత్తగా ఆరు స్టోర్లను జోడించింది.
ఇది కూడా చదవండి: RSS Chief: ‘‘డీప్ స్టేట్, గాజా, బంగ్లాదేశ్, హమాస్’’.. దసరా స్పీచ్‌లో మోహన్ భగవత్ కీలక కామెంట్స్..
తాజావార్తలు
-
Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!