Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Cmr Shopping Mall Makes A Grand Entry In Berhampur Odisha

CMR Shopping Mall: బెర్హంపూర్‌లో CMR షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్..

Published Date :September 6, 2024 , 6:28 pm
By Rajesh Veeramalla
  • ఒరిస్సాలోని బెర్హంపూర్‌లో CMR షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్
  • ఈరోజు 33వ CMR షాపింగ్ మాల్‌ ప్రారంభం
  • బెర్హంపూర్‌లో తన మొట్టమొదటి మాల్‌ గ్రాండ్గా లాంఛ్.
CMR Shopping Mall: బెర్హంపూర్‌లో CMR షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈరోజు (గురువారం) CMR టెక్స్‌టైల్స్ మరియు జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన 33వ CMR షాపింగ్ మాల్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ సంస్థ మాల్స్.. ఇప్పుడు ఒడిశాకు కూడా చేరింది. ఒడిశాలోని బెర్హంపూర్‌లో తన మొట్టమొదటి మాల్‌ను గ్రాండ్గా లాంఛ్ చేసింది. CMR షాపింగ్ మాల్ అంటేనే.. బ్రాండ్‌కు గణనీయమైన విస్తరణను సూచిస్తుంది. సీఎంఆర్ షాపింగ్ మాల్ 40 సంవత్సరాలకు పైగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాల్స్ ను కలిగి ఉంది. ఏపీ, తెలంగాణా అంతటా కలిసి 32 స్టోర్‌లను నిర్వహిస్తోంది.

కామపల్లి జంక్షన్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. బెర్హంపూర్ ఎమ్మెల్యే కె. అనిల్ కుమార్, గోపాల్‌పూర్ ఎమ్మెల్యే బిభూతి భూషణ్ జెనా ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రారంభోత్సవం తరువాత.. ప్రఖ్యాత ఆలీవుడ్ నటీమణులు భూమికా డాష్, శివాని సంగీత ప్రత్యేకంగా నిలిచి, అక్కడికి వచ్చిన వారిని సంతోషపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒడిషాలో ఈ ఐకానిక్ బ్రాండ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

Telangana DSC 2024: తెలంగాణ డీఎస్సీ ఫైనల్ కీ విడుదల

CMR షాపింగ్ మాల్ బెర్హంపూర్‌లోని ప్రజలకు అందుబాటులో ఉండనుంది. విభిన్నమైన రుచులు, శైలులకు అనుగుణంగా అనేక రకాల వస్త్రాలను అందించనుంది. CMR టెక్స్‌టైల్స్ మరియు జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్.. దాని నాణ్యమైన ఉత్పత్తులు, అసాధారణమైన కస్టమర్ సేవకు ప్రసిద్ధి చెందింది. బెర్హంపూర్ ప్రజలకు ప్రీమియర్ షాపింగ్ అనుభవాన్ని అందించడం సీఎంఆర్ లక్ష్యంగా పెట్టుకుంది. CMRలో షాపింగ్ అంటే ప్రపంచ స్థాయి అనుభూతి కలిగేలా ఉంటుంది. ప్రజలు తమకు కావాల్సిన అన్ని రకాల వేడుకలకు CMR తగు విధంగా కుటుంబం మొత్తానికి నచ్చే విధంగా వస్త్రాలు అన్ని వర్గాల ప్రజలకు అతి తక్కువ ధరలకే అందించడం CMR ప్రత్యేకత.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎంతో గుర్తింపు పొందిన సీఎంఆర్ షాపింగ్ మాల్.. ఇప్పుడు ఒరిస్సాలోని బెర్హంపూర్ లో స్టోర్ ను స్థాపించింది. దుకాణదారులు ఇప్పుడు ఆధునిక, విశాలమైన సెట్టింగ్‌లో తాజా ఫ్యాషన్ ట్రెండ్‌లను ఆస్వాదించవచ్చు. ఒడిశాలోని బెర్హంపూర్‌లో CMR షాపింగ్ మాల్ ప్రారంభం.. బ్రాండ్ ప్రయాణంలో మరో మైలురాయిని సూచిస్తుంది. ఈ కార్యక్రమంలో.. CMR టెక్స్‌టైల్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, శ్రీ మావూరి వెంకట రమణ.. జనరల్ మేనేజర్ శ్రీ నులు లింగమూర్తి, మోహన్ బాలాజీ మావూరి, హారిక మావూరి, ఇతరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Whatsapp Image 2024 09 06 At 6.00.55 Pm

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Berhampur
  • CMR Shopping Mall
  • grand entry
  • Odisha

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions