Apple iPhone:ఓల్డ్ ఈజ్ గోల్డ్.. రూ.1.5 కోట్ల ధర పలికిన పాత ఐఫోన్..రికార్డ్ బ్రేక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone.. ఈ బ్రాండ్ కు యూత్ చాలా మంది కనెక్ట్ అయ్యి ఉంటారు.. అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండెడ్ ఫోన్లలో ఇది ఒకటి. చాలా మంది ముఖ్యంగా ఐఫోన్ కొనడానికి సంవత్సరాల తరబడి డబ్బును సేవ్ చేస్తున్నారు అంటే ఈ ఫోన్ క్రేజ్ ఏంటో ఊహించుకోవచ్చు.. ఎప్పటికి ఈ క్రేజ్ తగ్గదని చెప్పాలి.. కాస్ట్, బ్రాండ్, క్వాలిటీ అన్ని బాగుంటాయి.. అందుకే రోజు రోజుకు ఈ బ్రాండ్ ఫోన్లకు మార్కెట్ లో డిమాండ్ పెరుగుతుంది.. ఒక్క ఫోన్లు మాత్రం ఆపిల్ ప్రోడక్ట్ ఏదైనా అంతే డిమాండ్ ఉంటుంది.. దీని రాబోయే లేదా లేటెస్ట్ మోడల్‌పై చాలా క్రేజ్ ఉంది.
ఇప్పుడు మనం చెప్పుకొనేది పాత ఫోన్ గురించి.. ఐఫోన్ ఫస్ట్ ఎడిషన్ ఫోన్లకు మార్కెట్ లో డిమాండ్ ఎలా ఉందో చెప్పనక్కర్లేదు.. ఇటీవల ఆ ఫోన్లను కొనడానికి క్యూ కడుతున్నారు జనాలు.. పాత మోడల్ ఐఫోన్ ధరలు ఏ లేటెస్ట్ మోడల్‌కు కూడా లేనంతగా పెరిగాయి. ఇది సాధారణ ఐఫోన్ కాదు. ఆపిల్ మొదటి తరం ఐఫోన్. విశేషమేంటంటే.. ఈ ఫోన్ సీల్డ్ ప్యాక్ లో ఉండటం విశేషం. యాపిల్ ఫస్ట్ జెన్ ఐఫోన్ వేలం ధర రూ.1.5కోట్లు.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.. అదే ధరతో ఫోన్ వేలం వేయబడింది. ఈ ధర చాలా ఎక్కువగా అనిపించిన వేలంలో ఈ ధర లభించింది. వేలం వేయడం ఇది మొదటి కేసు కానప్పటికీ. Apple మొదటి తరం సీల్డ్ ప్యాక్ ఐఫోన్ ఇప్పటికే తాజాగా 2023లో $63,000కి వేలం వేయబడింది. కానీ చివరకు కోటికి పైగా సొంతం చేసుకుంది.. ఇది రికార్డ్ బ్రేక్ అనే చెప్పాలి..
Also Read
- MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్‌కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
- Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
- PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
మొదటి ఐఫోన్ ఎప్పుడు లాంచ్ చేయబడింది?
4GB మోడల్ US వేలంలో $190,372.80 (రూ. 1.5 కోట్ల కంటే ఎక్కువ)కు విక్రయించబడింది. LCG వేలం ద్వారా నిర్వహించబడే ఈ అసలైన iPhone 7 లాట్ మొత్తం 28 వేలంపాటలను ఆకర్షించింది మరియు దాదాపు 400 రెట్లు దాని అసలు ధరకు విక్రయించడం ద్వారా మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. వేలం $50,000 నుండి $100,000 మధ్య అమ్ముడు పోతుందని అంచనా వేయబడింది..అయితే ఇది అన్ని అంచనాలను అధిగమించింది
ఇక ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. Apple మొట్టమొదటి iPhone టచ్ స్క్రీన్ ఫోన్, ఇది 3.5-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది, ఇది 320×480 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ప్రాసెసర్ గురించి మాట్లాడుతూ, మొదటి తరం ఐఫోన్ 412 MHz వన్-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇందులో 2MP వెనుక కెమెరా ఇవ్వబడింది, కానీ అందులో సెల్ఫీ కెమెరా లేదు. సింగిల్ సిమ్ సపోర్ట్‌తో పరిచయం చేయబడింది.
తాజావార్తలు
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!