Ambani: ఒక్క స్పీచ్ తో దాదాపు రూ.15,000 కోట్లు సంపాదించిన అంబానీ!
- దేశంలోని అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్
- గురువారం కంపెనీ ఏజీఎం
- ఒక్క స్పీచ్ తో దాదాపు రూ.15
- 000 కోట్లు సంపాదించిన అంబానీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం గురువారం జరిగింది. దీనిపై కంపెనీ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ప్రసంగించారు. ఈ సందర్భంగా, పెట్టుబడిదారులకు ప్రతి షేరుకు ఒక బోనస్ షేరును అందజేస్తామని ఆయన ప్రకటించారు. కంపెనీ ఏడేళ్ల తర్వాత ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను ఇవ్వబోతోంది. దీని వల్ల కంపెనీకి చెందిన 35 లక్షల మందికి పైగా ఇన్వెస్టర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ప్రకటన కారణంగా కంపెనీ షేర్లు 2 శాతానికి పైగా జంప్ చేశాయి. రిలయన్స్ షేర్లలో ఒక నెలలో ఒకే రోజులో ఇదే అతిపెద్ద జంప్. చివరికి షేరు 1.51% లాభంతో రూ.3040.85 వద్ద ముగిసింది. దీని కారణంగా అంబానీ నికర విలువ 1.77 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.14,839 కోట్లు పెరిగింది.
READ MORE: Bad Newz OTT: ఓటీటీలోకి వచ్చేసిన త్రిప్తి దిమ్రీ బోల్డ్ మూవీ ‘బ్యాడ్ న్యూజ్’!
Also Read
- Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
- HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
- CIBIL Score New Rules: మారిన సిబిల్ స్కోర్ రూల్స్.. తక్కువ సిబిల్ ఉంటే రుణం దొరకదా? అసలు నిజం ఏంటి?
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అంబానీ నికర విలువ ఇప్పుడు 114 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచ సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ ఏడాది ఆయన నికర విలువ 17.7 బిలియన్ డాలర్లు పెరిగింది. భారతదేశం, ఆసియాలో అంబానీ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. రిలయన్స్ భారతదేశపు అత్యంత విలువైన కంపెనీ.. అయితే మార్కెట్ క్యాప్ పరంగా ఇది ప్రపంచంలో 45వ స్థానంలో ఉంది. రిలయన్స్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం దాదాపు 245 బిలియన్ డాలర్లుగా ఉంది. రిలయన్స్‌ను త్వరలో ప్రపంచంలోని టాప్ 30 కంపెనీల్లోకి చేర్చనున్నట్టు ఏజీఎంలో అంబానీ తెలిపారు. ప్రస్తుతం.. ఐఫోన్ (iPhone) తయారీదారు ఆపిల్(Apple) $3.493 ట్రిలియన్లతో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఉంది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!