Jio Recharge Plan: 90 రోజుల వ్యాలిడిటీ.. రోజుకు 2GB డేటా.. ఉచిత OTT యాప్‌లతో అద్భుతమైన ప్లాన్
- 90 రోజుల వ్యాలిడిటీ.. రోజుకు 2GB డేటా
- ఉచిత OTT యాప్
- రూ. 899 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొబైల్ యూజర్స్ కోసం రిలయన్స్ జియో తన పోర్ట్‌ఫోలియోలో బెస్ట్ రీచార్జ్ ప్లాన్స్ ను తీసుకొచ్చింది. ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే బెనిఫిట్స్ ఎక్కువగా అందిస్తోంది. జియో మూడు నెలల వ్యాలిడిటీతో చాలా ప్లాన్స్ ను అందిస్తోంది. ఈ ప్లాన్లతో ఎక్కవ డేటా, ఉచిత ఓటీటీ యాప్ లను అందిస్తుంది. తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కావాలనుకునే వారికి జియోలో అదిరిపోయే రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. 90 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా అందుకోవచ్చు. ఓటీటీ యాప్స్ కు ఫ్రీ యాక్సెస్ అందిస్తోంది.
Also Read:All-Party MPs Meet: ప్రజా భవన్లో రేపు అన్ని పార్టీల ఎంపీల సమావేశం..
Also Read
- Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
- Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
- Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం 90 రోజుల వ్యాలిడిటీతో అద్భుతమైన అపరిమిత కాలింగ్ రూ. 899 ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ను MyJio యాప్ లేదా Jio అధికారిక వెబ్‌సైట్ నుంచి రూ. 899 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు . ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే యూజర్లకు రోజుకు 2 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే కంపెనీ 90 రోజుల పాటు 180GB డేటా ప్రయోజనాన్ని అందిస్తోంది. ఇది కాకుండా 20GB డేటాను ఉచితంగా వస్తుంది. దీంతో మొత్తం డేటా 200GB పొందొచ్చ. ఇంటర్నెట్ ఎక్కువగా యూజ్ చేసే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పొ్చ్చు.
Also Read:Infosys: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ షాక్.. ఇకపై ఆఫీసుకు రావాల్సిందే..
ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే అపరిమిత కాల్స్ పొందొచ్చు. రోజుకు 100 SMSలు ఉచితంగా పంపుకునే సౌకర్యం కూడా ఉంది. ఈ ప్లాన్‌తో అర్హత కలిగిన కస్టమర్లకు అపరిమిత 5G డేటాను కూడా అందిస్తోంది. ఈ జియో ప్లాన్‌తో , జియోటీవీ, జియోక్లౌడ్ యాప్‌ల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. మీరు JioTVలో టీవీ షోలు మొదలైన వాటిని ఆస్వాదించవచ్చు.
తాజావార్తలు
-
Rishabh Pant Record: రిషభ్ పంత్ అరుదైన ఘనత.. గురువు గారి రేర్ రికార్డు బ్రేక్!
-
NBK 111 : బాలయ్య – గోపించంద్ మలినేని సినిమాకు రెండు టైటిల్స్ లాక్
-
Suryakumar Yadav: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆ క్షణం మర్చిపోలేను.. ఒళ్లంతా చెమటలు పట్టాయ్..
-
Explainer: కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుంటున్నారా? డాక్టర్ల షాకింగ్ వార్నింగ్
-
Anangsha Biswas: ‘నాతో ఉండు.. కారు, ఇల్లు ఇస్తా’.. 70 ఏళ్ల నిర్మాత మాటలకు షాక్.. భయంతో పారిపోయిన నటి!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!