Bigg Boss 8 : మరో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ఔట్.. ఈసారి ఎవరంటే?
- బిగ్‌బాస్ సీజన్ 8 తొమ్మిదో వారం వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ఔట్
- నామినేషన్స్‌లో గౌతమ్ యష్మీ టేస్టీ తేజ హరితేజ నయని పావని
- ఈసారి ఎలిమినేట్ ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss 8:బిగ్‌బాస్ సీజన్ 8 తొమ్మిదో వారం చివరకు వచ్చేయడంతో ఎవరూ ఎలిమినేట్ అవుతారా? అనే టెన్షన్ నెలకొంది. సీజన్ 8 మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు హౌస్ నుంచి బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓమ్, నైనిక, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, మెహబూబ్ ఎలిమినేట్ కాగా ఈ వారం ఎవరు ఇంటికి వెళ్లనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ వారం నామినేషన్స్‌లో గౌతమ్, యష్మీ, టేస్టీ తేజ, హరితేజ, నయని పావని ఉన్నారు. సోమవారం నాడు నామినేషన్స్ జరగగా.. ఆ రాత్రి నుంచే మొదలైన ఓటింగ్ ప్రక్రియ శుక్రవారం పూర్తవగా అన్అఫీషియల్ ఓటింగ్లెక్కలు షాకింగ్ గా ఉన్నాయి. యష్మీ,గౌతమ్, నయని పావని, టేస్టీ తేజ, హరితేజ వరుసగా ఓట్లు తెచ్చుకున్నారు.
Also Read: Varun Tej: లావణ్య ప్రస్తావన.. రిపోర్టర్ కి వరుణ్ తేజ కౌంటర్
Also Read
చివరి మూడు స్థానాల్లో ఉన్న నయని పావని, టేస్టీ తేజ, హరితేజ మధ్య ఎలిమినేషన్ జరగనున్నట్లు ముందు నుంచి అంచనాలు ఉండగా టేస్టీ తేజ ఎంటర్టైన్మెంట్ పరంగా, టాస్కుల పరంగా ఉపయోగపడతాడు కాబట్టి అతన్ని సేవ్ చేశారని అంటున్నారు. నయని పావని, హరితేజ వీళ్లిద్దరిలోనే ఒకరు ఇంటికి వెళ్లనున్నారని టాక్ ఉండగా వీళ్లిద్దరి మధ్యే ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే బిగ్ బాస్ ఆనవాయితీ ప్రకారం లీక్స్ రాగా నయని ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అనేది అఫీషియల్‌గా తెలియాలంటే సండే వరకు ఆగాల్సిందే..
తాజావార్తలు
-
Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్‌పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
-
Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
-
Medico Suicide: ఉప్పల్‌లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?