Bigg Boss Telugu7: టేస్టీ తేజ తొమ్మిది వారాలకు ఎంత తీసుకున్నాడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కాస్త కష్టంగా మారింది.. 7 వారాల వరకు హోస్ లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు.. ఆ తర్వాత రెండు వారాలు మగవాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు.. గతవారం ఆట సందీప్ ఎలిమినేట్ అవ్వగా, ఈ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి.. 9 వారాలుగా కొనసాగుతున్న ఈ షో.. రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తుంది. ఇక ప్రస్తుతం 12 మంది మిగిలారు..
ఎన్నో వారాలుగా అందరినీ అలరిస్తూ.. వస్తున్న తేజ.. ఈ వారం ఎలిమినేట్ అయిపోయారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది..ఈ సీజన్ చెప్పినట్లు గానే మొదట 14 మందిని హౌస్ లోకి పంపించి, ఆ తర్వాత వైల్డ్ కార్డు ద్వారామరికొందరిని హౌస్ లోకి పంపించారు..బిగ్ బాస్.. ఇక హౌస్ లో ప్రస్తుతం… 12 మంది మిగిలారు. వీరిలో శివాజీ, గౌతమ్, ప్రశాంత్, అశ్విని ఈ వారం నామినేషన్స్ లో లేరు. అర్జున్ అంబటి, అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, బోలే షవాలి, టేస్టీ తేజ, యావర్, రతికారోజ్ నామినేషన్స్లో ఉన్నారు.
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్బాస్ హౌస్లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
తేజ మొదటి నుంచి ఎలిమినేషన్ అంటే భయపడుతూ ఉంటాడు. ఇక ఈ వారం ఆయన ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ నిర్వహాకుల నుంచి సమాచారం ప్రకారం తెలుస్తోంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్, నామినేషన్స్లోకి వస్తే ఆత్మస్థైర్యం పెరుగుతుందంటూ నామినేట్ చేసే తేజ.. అయితే అతని రెమ్యూనరేషన్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.. 9 వారాలుగా తన ఆటతో అలరిస్తున్న తేజ.. ఇంటికి రూ.13.5 లక్షలు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. అంటే రోజుకు రూ.21,428వేలు సంపాదించాడు. ఈ లెక్కన తేజ బాగానే వసూలు చేశాడని తెలుస్తోంది.. ఇక నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి..
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..