Priyanka Jain : ప్రియాంక జైన్, శివకుమార్ ల పెళ్లి అక్కడ ఎందుకు జరిగిందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. పలు సీరియల్స్ లో నటించిన ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 7 లో కూడా సందడి చేసింది.. ఆ షోలో ప్రతి టాస్క్ లో యాక్టివ్ గా పాల్గొంటు అందరి మనసును దోచుకుంది.. ఇక హౌస్ లో ఉండగానే తన ప్రేమ విషయాన్ని కూడా బయటపెట్టింది. దాంతో ప్రియాంక జైన్, శివకుమార్ ల రిలేషన్ గురించి అందరికీ తెలిసింది..
అయితే, గత కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న వీళ్లు తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.. బిగ్ బాస్ షో నుంచి బయటకు రాగానే మ్యారేజ్ చేసుకుందామని చెప్పాడు ప్రియుడు శివ. కానీ ఇప్పటి వరకు ఎటువంటి రాలేదు.. చివరకు ఎలా ఒప్పించిందో తెలియదు కానీ.. ప్రియుడితో ఏడు అడుగులు వేసేంది.. వీరి పెళ్లికి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
Also Read
- Amardeep -Teju : కొత్త కారును కొన్న బిగ్ బాస్ అమర్ దీప్.. ధర ఎంతో తెలుసా ?
- Pallavi Prasanth : అమ్మకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రైతు బిడ్డ.. ధర ఎంతో తెలుసా?
- Bigg Boss Keerthi : పెళ్లి కాకుండానే ఆ పని చేస్తున్నాం.. కాబోయే భర్త గురించి కీర్తి ఓపెన్ కామెంట్స్..
- Shobha Shetty : కొత్త ఇంటి గృహప్రవేశం చేసిన శోభా శెట్టి..
వీరిద్దరి పెళ్లి స్టార్ మా వేదిక పై జరగడం విశేషం.. ఉగాది పండగ స్పెషల్‌గా ఈ టీవీ ఛానెల్ వాళ్లు ఓ ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. మా ఇంటి పండగ అంటూ పది మంది జంటలతో ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్‌ని ప్లాన్ చేశారు.. అందులో భాగంగా వీరిద్దరు పెళ్లిచేసుకున్నారు.. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగింది.. మొత్తానికి ఈ జంట మూడుముళ్లతో ఏకం అయ్యారు.. ఇద్దరు సీరియల్స్ లో రానిస్తూ ప్రేమలో పడ్డారు. ఇప్పుడు అదే స్టార్ మా లో పెళ్లితో ఒక్కటైయ్యారు.. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!